L
iLyricsLab Movie Songs
Poster for Janatha Garage

Rock On Bro రాక్

Movie: Janatha Garage

Singer: Raghu Dixit

Lyricist: Ramajogayya Sastry

Advertisement

Remove Ads

Telugu

రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేదం లైఫ్ కింగ్ సైజు ఒక్కే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాలు కళలు

ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నతలో చంటోడిలా ఆ అనాలి నేడు మనలో మనిషి ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓ

మనసు ఇప్పుడు మబ్బులో విమానం నెలైన నింగితో సమానం మత్తులో ఇదో కొత్త కోణం కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం

ఆనందమో ఆశ్చర్యామో ఏదోటి పొందలేని సమయం వృధా ఉత్తేజమే ఉల్లాసమో ఇవ్వాల్టి నవ్వు రంగు వేరే కదా ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓ

మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులు బ్యాక్ప్యాక్ లో బరువు లేదు అసలు వినలేదా మొదటి మనిషి కధలు ఆలా బతికేదం ఓ నిండు రేయి పగలు ఇది మనం ఇదే మనం క్షణాలిని జీవితంగా మార్చేగుణం ఇదే ధనం ఈ ఇంధనం రానున్న రేపు వైపు నడిపే బలం

English

Rock on bro andhi selavu roju Gadipedham life king size Okke gadilo ukkapotha chaalu Gadi dhaatali kallu kaalu kalalu

Ye dikkulo yemunnado Vetaadi pogu chesukundham kushi Mannatalo chantodila Aa aanali nedu manalo manishi Oh Oh Oh Oh O

Manasu ippudu mabbulo vimanam Nelaina ningitho samanam Mathullo idho kotha konam Kotha yethullo yeguruthondi pranam

Aanandamo aascharayamo Yedhoti pondaleni samayam vrudha Utthejamo ullasamoo Ivvalti navvu rangu vere kadha Oh Oh Oh Oh O

Manamantha jeans pant rushulu Backpack lo baruvu ledhu aasalu Vinaledha modati manishi kadhalu Aala bathikedham o nindu reyi pagalu Idhi manam idhe manam Kshanaalini jeevithanga marchegunam Idhe dhanam ee indhanam Raanunna repu vaipu nadipe balam

Advertisement

Remove Ads