Apple Beauty బ్యూటీ
Movie: Janatha Garage
Singer: Neha Bhasin,Yazin Nizar
Lyricist: Ramajogayya Sastry
Advertisement
Remove AdsTelugu
దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టడా న్యూటన్ గ్రావిటీ దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టడా న్యూటన్ గ్రావిటీ
నువ్వు పుట్టక ముంది లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయ్యిందా ఏమిటి ని అందం మొత్తం ఓ బుక్ -ఉ గ రాస్తే ఆకాశం ని సొగసుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం
దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముంది లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయ్యిందా ఏమిటి
సెల్ఫీలే తీస్తున్న నిన్ను చూస్తూ కెమెరా కన్ను క్లిక్ కె కొట్టడమే మర్చి పోతుందే స్పైసి చూపుల్తో అట్టా చెంపలు కొరికేస్తే నువ్వు ఐఫోన్ ఆపిల్ సింబల్ గుర్తొస్తుందే
కాఫీ డే -లో విన్న సూఫీ మ్యూజిక్ ల ఘుమ్మ ఘుమ్మంది ని అందం ఒక్కటి దేశం బోర్డర్లోని ఆసమ్ సోల్జర్ ల కాటుక కళ్ళ కలలకు నువ్వే సెక్యూరిటీ
దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముంది లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయ్యిందా ఏమిటి
సన్న నడుంఒంపుల్లోన సగమై ఆ చందమామ భలేగా లెఫ్ట్ -ఉ రైట్ -ఉ సెటిల్ అయిందే మ్యాన్లీ కనుపాపల్లోన మండే ఓ ఫుజియామ్మ లావా వరదల్లె చుట్టూ ముడుతుందే
పిల్ల నువ్వే గాని నేపాల్ -లో పుట్టుంటే ఎవరెస్ట్ మౌంటెన్ అయినా హీట్ ఎక్కిస్తావ్వే ఆడి కార్స్ సున్నా లాగ నువ్వు నేను పెనవేస్తే చూసే కళ్ళు పట్టపగలే ఫ్లడ్ లైట్స్ అవుతాయే
దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముంది లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయ్యిందా ఏమిటి
English
Dhivinunchi dhigivacchava Apple Beauty Ninnu choosi kanipettada Newton gravity Dhivinunchi dhigivacchava Apple Beauty Ninnu choosi kanipettada Newton gravity
Nuvu puttaka mundhi lokam cheekati Nee veluge Edison bulb ayyindha yemiti Ni andham motham O book-u ga rasthe aakasam Ni sogasuni motham O banthiga chesthe bhoogolam
Dhivinunchi dhigivacchava Apple Beauty Ninnu choosi kanipettada Newton gravity Nuvu puttaka mundhi lokam cheekati Nee veluge Edison bulb ayyindha yemiti
Selfie theesthunna ninnu Choosthu camera kannu Click ke kottadame marchi pothunde Spicy choopultho atta chempal Korikesthe nuvvu iPhone Apple symbol gurthosthunde
Coffee day-lo vinna Sufi music la Ghumma ghummandhi ni andam okkati Desam borderloni awesome soldier la Kaatuka kalla kalalaku nuvve security
Dhivinunchi dhigivacchava Apple Beauty Ninnu choosi kanipettada Newton gravity Nuvu puttaka mundhi lokam cheekati Nee veluge Edison bulb ayyindha yemiti
Sanna nadumompullona Sagamai aa chandamama Bhalega left-u right-u settle ayindhe Manly kanupapallona Mande o fujiyamma Laava varadhalle chuttu muduthunde
Pilla nuvve gaani Nepal-lo puttunte Everest mountain ayina heat yekkistavve Audi cars sunna laaga Nuvvu nenu penavesthe Choose kallu pattapagale Flood lights avuthaaye
Dhivinunchi dhigivacchava Apple Beauty Ninnu choosi kanipettada Newton gravity Nuvu puttaka mundhi lokam cheekati Nee veluge Edison bulb ayyindha yemiti
Advertisement
Remove Ads