Zindabad Zindabad జిందాబాద్
Movie: Ismart Shanker
Singer: Sharath Santosh,Ramya Behara
Lyricist: Bhaskarabhatla Ravi Kumar
Advertisement
Remove AdsTelugu
జిందాబాద్ జిందాబాద్ ఎర్రాని పెదవులకి జిందాబాద్ జిందాబాద్ కుర్రాడి చూపులకి
వహ్వా వ వ వ వ వ ఒక ముద్దు అప్పు కావాలా వహ్వా వ వ వ వ వ తిరిగి ఇచ్చేస్తావా అరెరెయ్ ఒకటికి నాలుగు వడ్డీతో ఇస్తానే పెదవే కెవ్వు కేకలు పెడుతున్న వదలనులే
దుంప తెంచేశావే దుమారమేదో రేపావే కొంప ముంచేసావే కల్లోలమేదో తెచ్చావే దుంప తెంచేశావే దుమారమేదో రేపావే కొంప ముంచేసావే కల్లోలమేదో తెచ్చావే
జిందాబాద్ జిందాబాద్ ఎర్రాని పెదవులకి జిందాబాద్ జిందాబాద్ కుర్రాడి చూపులకి
తొలిసారి గుండెలోన జరిగే దారుణం నీ సొగసెయ్ కారణం వడగళ్ల వాన లాగ నువ్వేయ్ దూకడం అవుతుందా ఆపడం నదిలో నిప్పులు పుట్టడం రగడం జగడం చలిలో చమటలు కక్కడం మహా బాగుందే
దుంప తెంచేశావే దుమారమేదో రేపావే కొంప ముంచేసావే కల్లోలమేదో తెచ్చావే దుంప తెంచేశావే దుమారమేదో రేపావే కొంప ముంచేసావే కల్లోలమేదో తెచ్చావే
English
Zindabad zindabad Erraani pedavulaki Zindabad zindabad Kurraadi choopulaki
Vahvaa va va va va va Oka muddhu appu kavaala Vahvaa va va va va va Thirgi ichesthavaa Arerey okatiki naalugu Vaddetho ishtaaney Pedhave kevvu kekalu Peduthunna vadhalanule
Dumpa thenchesaave Dumaaramedo repaavey Kompa munchesaavey Kallolamedho thechaavey Dumpa thenchesaave Dumaaramedo repaavey Kompa munchesaavey Kallolamedho thechaavey
Zindabad zindabad Erraani pedavulaki Zindabad zindabad Kurraadi choopulaki
Tholisari gundelona Jarige dhaarunam Nee sogasey karanam Vadagalla vaana laaga Nuvvey dhookadam Authundhaa aapadam Nadhilo nippulu puttadam Ragadam jagadam Chalilo chamatalu kakkadam Maha baagundhey
Dumpa thenchesaave Dumaaramedo repaavey Kompa munchesaavey Kallolamedho thechaavey Dumpa thenchesaave Dumaaramedo repaavey Kompa munchesaavey Kallolamedho thechaavey
Advertisement
Remove Ads