Prema Velluva వెల్లువా
Movie: HIT 3
Singer: Sid Sriram,Nuthana
Lyricist: Krishnakanth
Advertisement
Remove AdsTelugu
దుకే నాపై ఇలావలే ప్రేమ వెల్లువ
పగలే నా వైపుకి నడిచే కలవ పడుతు ఎగిరే అలవా మనసే నిన్ను చూడని ఒక్కటే గోడవ కనులే ఇపుడే చదివా
వెంట వచ్చావే వెంబడించావే ఊపిరల్లే మారావే నేడే నీవే నమ్మి తీరలే కల కాదే పేరుకే నేనున్నాలే ప్రాణం నీవే
ఎవరెవరిని వెతికినా కనులకి తను దొరికేనా మరిచానిక దేనినైనా నీ వలనా
తెలుసా తొలిసారిగా మనసే గెలిచా ఎపుడూ ఎదుటే నిలిచా కోపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమే నువు నా సాగమా
ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి
అటొ ఇటొ ఎటైనా అడుగే జరిగే మెల మెల్లగా మరింత ఒక్కటొక్కటిగా చేరెనా మనలో మనమే కలిసే విధమ
గీతా గీసనే వేచి చూసనే నిన్ను మించీ నాకు ఇంక తొడంటు దోరుకునా
ఆపలేను అగలేనులే చూపలేను చెప్పలేనులే దాచలేను నేను ఇంక నా లో ప్రేమ
ఎవరెవరిని వెతికినా కనులకి తను దొరికేనా మరిచానిక దేనినైనా నీ వలనా
ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి
English
Dhuke Naapai Ila Ivvale Prema Velluva
Pagale Naa Vaipuki Nadiche Kalava Paduthu Yegire Alava Manase Ninu Chudani Okate Godava Kanule Ipude Chadhiva
Venta Vachave Vembadinchave Oopiralle Marave Nede Neeve Nammi Theerale Kala Kaadhe Peruke Nenunnale Pranam Neeve
Yevarevarani Vethikina Kanulaki Thanu Dhorikena Marichanika Dheninaina Nee Valana
Telusa Tholisaariga Manase Gelicha Yepudu Yedhute Nilicha Kopam Marichaanugaa Idi Nee Mahima Nijame Nuvu Naa Sagama
Prema Velluva Prema Uppena Prema Sandhadi Prema Velluva Prema Uppena Prema Sandhadi
Ato Itto Yetaina Aduge Jarige Mela Mellaga Marintha Okatokatiga Cherena Manalo Maname Kalise Vidhama
Geetha Geesane Vechi Choosane Ninnu Minchi Naakinka Thodantu Dhorukuna
Aapalenule Aagalenule Choopalenule Cheppalenule Dhaachalenu Neninka Naalo Preema
Yevarevarani Vethikina Kanulaki Thanu Dhorikena Marichaanika Dheninaina Nee Valana
Prema Velluva Prema Uppena Prema Sandhadi Prema Velluva Prema Uppena Prema Sandhadi
Advertisement
Remove Ads