L
iLyricsLab Movie Songs
Poster for Hi Nanna

Samayamaa సమయమా

Movie: Hi Nanna

Singer: Anurag Kulkarni,SITHARA KRISHNAKUMAR

Lyricist: Ananta Sriram

Advertisement

Remove Ads

Telugu

నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మ గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా గ స

సమయమా భలే సాయం చేశావమ్మా ఒట్టుగా ఒట్టుగా

కనులకే తన రూపాన్నందిచావే గుట్టుగా ఓ ఇది సరిపోదా

సరె సరె తొరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో

సమయమా భలే సాయం చేశావమ్మా ఒట్టుగా ఒట్టుగా

కనులకే తన రూపాన్నందిచావే గుట్టుగా

హో తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దుర

పలికే ఏరా కునుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా

ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం

భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చెంపల్లో చెంగుమంటు మౌనం చూస్తూ చూస్తూ తీస్తువుందే ప్రాణం

తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయా చిత్రం అయినదే

సరె సరె తొరపడకో తదుపరి కథ ఎటుకో ఓ ఓ ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో

సమయమా భలే సాయం చేశావమ్మా ఒట్టుగా ఒట్టుగా

కనులకే తన రూపాన్నందిచావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సమయమా

English

Samayamaa Bhale Saayam Chesaavamma Ottugaa Ottugaa

Kanulake Thana Roopaannandhinchaave Guttuga O Idhi Saripodhaa

Sare Sare Thondarapadako Thadupari Katha Etuko Etu Mari Thana Nadako Chivariki Evarenako

Samayamaa Bhale Saayam Chesaavamma Ottugaa Ottugaa

Kanulake Thana Roopaannandhinchaave Guttuga

Ho Thanu Evare Nadiche Thaara Thalukula Dhaara Thanu Choosthunte Raadhe Niddhura

Palike Yeraa Kunuke Ouraa Alalai Ponge Andham Adhi Thana Peraa

Aakaashaanne Thaagesindhe Thana Kannullo Neelam Choopullone Edho Indrajaalam Bangaru Vaanallo Ninda Munche Kaalam Choosthaamanukoledhe Naalotallam

Bhoogolaanne Thippese Aa Bungamoothi Vainam Choopisthundhe Thanalo Inko Konam Changavi Chempallo Chengumantu Mounam Choosthu Choosthu Theesthu Undhe Praanam

Thanu Cherina Prathi Chotila Chaala Chitrangunnadhe Thanatho Ilaa Prathi Gnapakam Chaaya Chitram Ayinadhe

Sare Sare Thondarapadako Thadupari Katha Etuko Etu Mari Thana Nadako Chivariki Evarenako

Samayamaa Bhale Saayam Chesaavamma Ottugaa Ottugaa

Kanulake Thana Roopaannandhinchaave Guttuga O idhi Saripodhaa Samayamaa

Advertisement

Remove Ads