Hey Mama మామ
Movie: Heart Attack
Singer: Anoop Rubens,Ananthu,Santhosh
Lyricist: Bhaskarabhatla Ravi Kumar
Advertisement
Remove AdsTelugu
హే మామ హే మామ థాట్స్ అల్ రైట్ మామ కామన్ లెట్స్ గో ఈ చిన్ని లైఫ్ లో చిట్టి లైఫ్ లో బుజ్జి లైఫ్ లో పొట్టి లైఫ్ లో ఏదైనా కొంచెం ఉంటె చాలు థాట్స్ అల్ రైట్ సరదాగా బ్రతికేస్తే చాలు థాట్స్ అల్ రైట్ థాట్స్ అల్ రైట్ థాట్స్ అల్ రైట్ మామ థాట్స్ అల్ రైట్ గడియ రాదు ఈ గంట రాదూ ఈ ఉడుకు రాదూ ఏ దుడుకు రాదూ ఈ రోజు పోతే రాదు మామ ఏ రోజా మట్టై పోతాం మామ అంతే కదా అంతే కదా అంతే కదా అంతే కదా మామ థాట్స్ అల్ రైట్
సి మామ ఎవేరిబోడి సే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ నో మామ లైఫ్ ఇస్ పెయిన్ ఫుల్ వీ హావ్ టూ మేక్ ఇట్ బ్యూటీ ఫుల్ వీ హావ్ టూ మేక్ ఇట్
ఒక కప్ చాయ్ ఉంటె ఒక పుట ఫుడ్ ఉంటె ఒక పెగ్ ముందుంటే అది చాలు నీకంటూ ఓ ఫ్రెండ్ ఆపై ఒక గర్ల్ ఫ్రెండ్ మిగతాది ఎక్సెస్ ఏ కదా మామ అంతే కదా థాట్స్ అల్ రైట్ కొంచెం రొమాన్స్ కొంచెం రిలాక్స్ చీటింగ్ చాటింగ్ ఇచింగి గిచ్చింగ్ ఇంత కన్నా నీకేం కావాలి మామ చెప్పు మామ హేయ్ ఎం పట్టుకు పోతాం మామ ఏ రోజా మట్టై పోతాం మామ అంతే కదా అంతే కదా అంతే కదా అంతే కదా అంతే కదా మామ థాట్స్ అల్ రైట్
ఏవేవో అనుకుంటాం కలలేవో కంటుంటాం ఇంకేదో చేస్తుంటాం మామ పనికి మాలిన గొడవల్లో బ్రతుకంతా టెన్షన్లే ఈ లైఫ్ కి సీక్కువల్ లేదు మామ అంతే కదా థాట్స్ అల్ రైట్ కొంచెం ధీమాకు కొంచెం కిర్రాకు కిస్సింగ్ మిస్సింగ్ కన్నింగ్ విన్నింగ్ హోమో ఎం పట్టుకు పోతాం మామ ఏ రోజో మట్టై పోతాం మామ అంతే కదా అంతే కదా అంతే కదా అంతే కదా అంతే కదా మామ థాట్స్ అల్ రైట్ ఈ చిన్ని లైఫ్ లో చిట్టి లైఫ్ లో బుజ్జి లైఫ్ లో పొట్టి లిఫెలో ఏదైనా కొంచెం ఉంటె చాలు థాట్స్ అల్ రైట్ సరదాగా బ్రతికేస్తే చాలు థాట్స్ అల్ రైట్
English
Hey mama hey mama Thats all right mama Common lets go Ee chinni life lo Chitti life lo Bujji lifelo Potti lifelo Yedaina konchem unte chalu Thats all right Saradaga brathikesthe chalu Thats all right Thats all right Thats all right mama Thats all right Gadiya radhu ee ganta raadhu Ee uduku raadhu yee duduku raadhu Ee roju pothe radu mama Ye rojo mattai potham mama Anthe kada anthe kada Anthe kada Anthe kada mama Thats all right
See mama Everybody say life is beautiful No mama Life is painfull We have to make it beautifull We have to make it
Oka cup chai unte Oka puta food unte Oka peg mandunte Adhi chalu Neekantu o friend Aapai oka girl friend Migathadi excess ye kada mama Anthe kada Thats all right Konchem romance konchem relax Cheating chatting ichingi giching Intha kanna neekem kavali mama Cheppu mama Heyy em pattuku potham mama Ye rojo mattai potham mama Ante kada Anthe kada anthe kada Anthe kada Anthe kada mama Thats all right
Evevo ankuntam kalalevo kantuntam Inkedho chesthuntam mama Paniki malina godavallo Brathukantha tensionle Ee lifeki sequal ledhu mama Anthe kada Thats all right Konchem dhimaku konchem kirraku Kissing missing Cunning winning Hooo em pattuku potham mama Ye rojo mattai potham mama Ante kada Anthe kada anthe kada Anthe kada Anthe kada mama Thats all right Ee chinni life lo Chitti life lo Bujji lifelo Potti lifelo Yedaina konchem unte chalu Thats all right Saradaga brathikesthe chalu Thats all right
Advertisement
Remove Ads