Anjanadri Theme Song అంజనాద్రి
Movie: HanuMan
Singer: Sai Charan Bhaaskaruni
Lyricist: K.Shivashakthi Datta
Advertisement
Remove AdsTelugu
అంజనాద్రిపై సంతతి కొరకై అహో రాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కులసతి కడుపు పండగా
జనించినాడొక అసమాన భలోద్బదుడు సంయుతుడూ అంజనా సుతుడూ పవన నందనుడూ
అరుణ కిరణముల ఉదయాగ్నిని కని అది పండిన తియ్యని పండనుకొని సూర్యమండలము పట్టి తినాలని ఉవ్విళ్ళూరే
తన దేహం మాటున రవిమరుగై జగము చీకటై పోగా
అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమధిరోహించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా
అది పవన నందనుని హనుముని తాక చిందిన రక్త బిందువే విద్యుత్ వేగంతో ధరణీ స్థలి గంగ కడలిలో చొచ్చి
గంగ కడలి అట్టడుగున గల శ్రీ రంగ శుద్ధి గర్భమ్ము చేరి యట
కాలక్రమమున ఘనీభవించి హనుమ రుధిరమని ఘనియై అర్హత గల ఒక సహృదయునికై నిరంతనిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం నిరంతనిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం
English
Anjanadripai Santhathi Korakai Aho Raathramulu Thapassu Chese Vaanara Kesari Kesari Kulasathi Kadupu Pandagaa
Janinchinaadoka Asamaana Bhalodhabhudu Samyuthudu Anjanaa Suthudu Pavana Nandhanudu
Aruna Kiranamula Udayaagnini Kani Adhi Pandina Thiyyani Pandanukoni Sooryamandalamu Patti Tinaalani Uvvilloore
Thana Deham Maatuna Ravi Marugai Jagamu Cheekatai Pogaa
Adhi Amarendhrudu Gamaninchi Thana Iraavathamadhirohinchi Aanjaneyuni Sameepinchi Thana Vajraayudhamunu Visaragaa
Adhi Pavana Nandhanuni Hanumuni Thaaka Chindhina Raktha Bindhuve Vidhyuth Vegamtho Dharani Sthali Ganga Kadalilo Chochhi
Ganga Kadali Attaduguna Gala Sree Ranga Shuddhi Garbammu Cheri Yata
Kaalakramamuna Ghaneebhavinchi Hanuma Rudhiramani Ghaniyai Arhata Gala Oka Sahrudayunikai Niranthanischala Nireekshanam Varsha Sahasraka Nireekshanam Niranthanischala Nireekshanam Varsha Sahasraka Nireekshanam
Advertisement
Remove Ads