Manasunna kanulunte కనులుంటే
Movie: Gokulamlo Seetha
Singer: Mano,Malgudi Subha
Lyricist: Sirivennela Seetharama Sastry
Advertisement
Remove AdsTelugu
తళుక్ తళుక్ మని తళుకుల తార మినుక్ మినుక్ మని మిల మిల తార చమక్ చమక్ మని చిలిపి సితార ఓహో తళుక్ తళుక్ మని తళుకుల తార మినుక్ మినుక్ మని మిల మిల తార చమక్ చమక్ మని చిలిపి సితార ఓహో
మనసున్న కనులుంటే ప్రతి చోట మధుమాసం కనిపించదా కనులున్న మనసుంటే బ్రతుకంతా మనకోసం అనిపించిందా బంగారు భావాల ప్రియా గీతం రంగేళి రాగాల జలపాతం మనలోనే చూపించదా

మనసున్న కనులుంటే ప్రతి చోట మధుమాసం కనిపించదా
అలలై ఎగసిన ఆశ నాట్యం చేసే వేళా అలుపే ఎరుగని శ్వాస రాగం తీసే వేళా దిశలన్నీ తల వొంచి తొలగే క్షణం ఆకాశం పలికింది అభినందనం అదిగదిగో మన కోసం తారాగణం తళుకులతో అందించే నీరాజనం మన దారికెదురున్నదా
మనసున్న కనులుంటే ప్రతి చోట మధుమాసం కనిపించదా
నవ్వే పెదవుల పైన ప్రతి మాట ఒక పాటే ఆడే అడుగుల లోన ప్రతి చోట పూబాటే గుండెల్లో ఆనందం కొలువున్నదా ఎండైనా వెన్నెల్లా మురిపించదా కాలాన్నే కవ్వించే కల ఉన్నదా కష్టాలు కన్నీళ్లు మరిపించదా జీవించడం నేర్పదా
మనసున్న కనులుంటే ప్రతి చోట మధుమాసం కనిపించదా కనులున్న మనసుంటే బ్రతుకంతా మనకోసం అనిపించిందా బంగారు భావాల ప్రియా గీతం రంగేళి రాగాల జలపాతం మనలోనే చూపించదా
English
Thaluk thaluk mani thalukula thara Minuk minuk mani mila mila thara Chamak chamak mani chilipi sithara oho Thaluk thaluk mani thalukula thara Minuk minuk mani mila mila thara Chamak chamak mani chilipi sithara oho
Manasunna kanulunte prati chota madhumasam kanipinchada Kanulunna manasunte brathukantha manakosam anipinchada Bangaru bhavala priya geetham Rangeli raagala jalapatham Manalone chupinchada

Manasunna kanulunte prati chota madhumasam kanipinchada
Alalai egasina aasa natyam chese vela Alupe erugani swasa raagam theese vela Disalanni thala vonchi tholage kshanam Aakasam palikindi abhinandanam Adigadigo mana kosam tharaganam Thalukulatho andiche neerajanam Mana daarikedurunnadaa
Manasunna kanulunte prati chota madhumasam kanipinchada
Navve pedavula paina prathi maata oka paate Aade adugula lona prathi chota poobaate Gundello anandam koluvunnada Edaina vennella muripinchada Kalanne kavvinche kala unnada Kashtalu kanneellu maripinchada Jeevinchadam nerpada

Remove Ads