Upponge Godavari ఉప్పొంగెలే గోదావరి
Movie: Godavari
Singer: S.P. Balasubrahmanyam
Lyricist: Veturi Sundararama Murthy
Advertisement
Remove AdsTelugu
శాధ్యమాం భవతి వేదం పంచమాం భవతి నాదం స్రుతి శిఖరి నిగమఝరి స్వరలహరి
సా స పా ప ప ప ప మా రి స స ని స సా స పా ప ప ప ప మా దా ప ప సా స పా ప ప ప ప మా రి స స ని స సా స పా ప ప ప ప మా ని దా ప
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదరి
వేసేయ్ చాప జోరుసెయ్ నావ బారు సేయి వాలుగా చుక్కాని చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వెయ్యంగానే లాభసాటి బేరం ఇల్లే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం
ఎం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద లాగా ప్రభువు తానూ కాడ
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దే మిరప ఎరుపు లంకణాదుడింకా ఆగనంటు పండు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకి సందేహాల మబ్బే పెట్టె చూసే కంటికి
లోకం కానీ లోకంలోన ఏకాంతాల వలపు ఆలా పాపి కొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదరి
వేసేయ్ చాప జోరుసెయ్ నావ బారు సేయి వాలుగా చుక్కాని చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
English
Shadyamaam Bhavati Vedam Panchamaam Bhavati Naadam Sruti Sikhare Nigamajhare Swaralahare
Saa Sa Paa Pa Pa Pa Pa Ma Ri Sa Sa Ni Sa Saa Sa Paa Pa Pa Pa Pa Ma Da Pa Pa Saa Sa Paa Pa Pa Pa Pa Ma Ri Sa Sa Ni Sa Saa Sa Paa Pa Pa Pa Pa Ma Ni Da Pa
Uppongele Godaavari Oogindile Chelo Vari Bhoodarilo Neelambari Maa Seemake Cheenambari Vetalu Teerchu Maa Deveri Vedamanti Maa Godaari Sabari Kalisina Godaari Raama Charitake Poodari
Vesey Chaapa Jorusey Naava Baaru Seyi Vaalugaa Chukkaane Choopugaa Bratuku Teruvu Yedureetegaa
Uppongele Godaavari Oogindile Chelo Vari Bhoodarilo Neelambari Maa Seemake Cheenambari
Saavaasalu Samsaaralu Chilipi Chilaka Josyam Vese Attlu Veyyangaane Laabhasaati Beram Ille Vodalaipotunna Inti Panula Drusyam Aareseti Andaalanni Adige Neeti Addam
Em Taggindi Maa Raamayya Bhogam Ikkada Nadi Vooregimpulo Padava Meeda Laagaa Prabhuvu Taanu Kaadaa
Uppongele Godaavari Oogindile Chelo Vari Bhoodarilo Neelambari Maa Seemake Cheenambari
Godaramma Kunkambottu Didde Mirapa Yerupu Lankaanaadhudinkaa Aaganantu Pandu Koruku Choose Choopu Yem Cheppindi Seetaa Kaantaki Sandehaala Mabbe Patte Choose Kantiki
Lokam Kaani Lokamlona Yekantaala Valapu Ala Papi Kondala Nalupu Kadagaleka Navvu Tanaku Raagaa

Remove Ads