Tappulu Tippulu టప్పులు టిప్పులు
Movie: Godavari
Singer: N.C. Karunya
Lyricist: Veturi Sundararama Murthy
Advertisement
Remove AdsTelugu
టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపాలు ఛంగుమన్న నీటి జింకలు జిల్లు జిల్లున జల్లు పొద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా
గాలుల మేడలా చినుకు మన్నా ధారలా టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపాలు ఛంగుమన్న నీటి జింకలు
గాలి వాన తోడై వచ్చి ఉయ్యాలూపగా వాన రేవు పిల్ల పెద్ద సయ్యాటలాడగా
గోటి పడవల కొక జంటలు కూత పెట్టు లేత వలపులు లంగరేసిన అంది చావని రంగసామి చాట తలుపులు
రాకాడో పోకాడో రాములోరి ఎఱుకలే
టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపాలు ఛంగుమన్న నీటి జింకలు
యేరు నీరు ఓ దారయితే ఎదురీదలిలే ఎండా వాన కొండా కోన నీలాడాలిలే
గళ్ళు గొల్లున సాని కిన్నెరా ఓటమిక గాచు కట్టెలు నింగి నంటని గంగ వంటిది పండు ముసలి సెబారి కాలివే
వానలో గాలిలో బాధలేని ఓనలో
టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపాలు ఛంగుమన్న నీటి జింకలు జిల్లు జిల్లున జల్లు పొద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా
గాలుల మేడలా చినుకు మన్నా ధారలా తప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపాలు ఛంగుమన్న నీటి జింకలు
English
Tappulu Tippulu Duppati Chillulu Gaali Vaana Horu Jallulu Yetilo Chepalu Chetilo Papalu Changumanna Neeti Jinkalu Jillu Jilluna Jallu Poddulu Chesipoye Mudda Muddaga Mabbu Mabbuna Merupu Teega Poddulu Kallalona Kannu Geetaga
Gaalulu Medala Chinuku Manna Dhaarala
Tappulu Tippulu Duppati Chillulu Gaali Vaana Horu Jallulu Yetilo Chepalu Chetilo Papalu Changumanna Neeti Jinkalu
Gaali Vaana Todai Vachi Uyyaloopaga Vaana Revu Pilla Pedda Sayyataadaga
Goti Padavala Koka Jantalu Kuta Pettu Leta Valapulu Langaresina Andi Chaavani Rangasaami Chata Talupulu Raakado Pokado Ramuloriki Erukale
Tappulu Tippulu Duppati Chillulu Gaali Vaana Horu Jallulu Yetilo Chepalu Chetilo Papalu Changumanna Neeti Jinkalu
Yeru Neeru O Daarayite Edureedalile Enda Vaana Konda Kona Nilaadalile
Gallu Galluna Saani Kinnera Otaminka Gachu Kattele Ningi Nantani Ganga Vantidi Pandu Musali Sebari Kallive
Vaanalo Gaalilo Baadhaleni Onalo
Tappulu Tippulu Duppati Chillulu Gaali Vaana Horu Jallulu Yetilo Chepalu Chetilo Papalu Changumanna Neeti Jinkalu
Jillu Jilluna Jallu Poddulu Chesipoye Mudda Muddaga Mabbu Mabbuna Merupu Teega Poddulu Kallalona Kannu Geetaga
Gaalulu Medala Chinuku Manna Dhaarala
Tappulu Tippulu Duppati Chillulu Gaali Vaana Horu Jallulu Yetilo Chepalu Chetilo Papalu Changumanna Neeti Jinkalu
Advertisement
Remove Ads