L
iLyricsLab Movie Songs
Poster for Godavari

Rama Chakkani Seetaki రామ చక్కని సీతకి

Movie: Godavari

Singer: Gayatri

Lyricist: Veturi Sundararama Murthy

Advertisement

Remove Ads

Telugu

నీల గగన ఘనవిచలన ధరణిజ శ్రీ రమణ మధుర వదనా నళిన నాయన మనవి వినరా రామ

రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట రామ చక్కని సీతకి

ఉడతా వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే

ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో

రామ చక్కని సీతకి

ఎర్ర జాబిలీ చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు

రామ చక్కని సీతకి

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా

రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట రామ చక్కని సీతకి

ఇందువదనా కుందరాదన మందగమన భామ ఎందువలన ఇందువదనా ఇంత మదన ప్రేమ

English

Neela Gagana Ghanavichalana Dharanija Shree Raman Madhura Vadana Nalina Nayana Manavi Vinaraa Rama

Rama Chakkani Seetaki Aracheta Gorinta Inta Chakkani Chukkaki Inkevaru Mogudnta Rama Chakkani Seetaki

Udata Veepuna Velu Vidichina Pudami Alludu Ramude Yedama Chetanu Shivuni Villunu Ettaina Ramude

Yettagalada Seeta Jadanu Tali Katte Velalo

Rama Chakkani Seetaki

Erra Jaabili Cheyi Gilli Ramudedani Adugutunte Choodaledani Pedavi Cheppe Cheppalemani Kanulu Cheppe Nallapoosainadu Devudu Nallani Raghuramudu

Rama Chakkani Seetaki

Chukkanadiga Dikkunadiga Chemmagillina Choopunadiga Neeru Pongina Kanulalona Neeti Terale Adduniliche Choosukomani Manasu Telipe Manasu Matalu Kaduga

Rama Chakkani Seetaki Aracheta Gorinta Inta Chakkani Chukkaki Inkevaru Mogudnta Rama Chakkani Seetaki

Induvadana Kundaradana Mandagamana Bhama Yendhuvalana Induvadana Inta Madana Prema

Advertisement

Remove Ads
Copied!