Manasa Vacha మానస వాచా
Movie: Godavari
Singer: K.S. Chithra
Lyricist: Veturi Sundararama Murthy
Advertisement
Remove AdsTelugu
మానస వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా
మానస వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
చిన్న తప్పు అని చిత్తగించామని అన్న వినదు అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమి కన్నా తెల్లారైనా పున్నమి కన్నా మూగైపోయా నేనిలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్న కన్ను చీకటై కళలు వెన్నెలై కాటేస్తున్న
గతమేదైనా స్వాగతమనన నీ జతలోనే బ్రతుకనుకొన రాముని కోసం సీతలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా ఆ ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా
మానస వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
English
Manasa Vacha Ninne Valacha Ninne Premincha Ninne Talacha Nanne Maricha Neekai Jeevincha
A A Mata Dacha Kalalu Vechaa Nadicha Ne Nee Needala
Manasa Vacha Ninne Valacha Ninne Premincha
Chinna Tappu Ani Chittaginchamani Anna Vinadhu Appudeppudo Ninnu Choosi Nee Vashamai Manasu
Kanneeraina Gouthami Kanna Tellaaraina Punnami Kanna Moogaipoya Nenila
Manasa Vacha Ninne Valacha Ninne Premincha
Ninna Naadiga Nedu Kaduga Anipistunna Kannu Cheekatai Kalalu Vennelai Katestunna
Gatamedaina Swagatamanana Nee Jatalone Bratukanukona Ramuni Kosam Seetla
Manasa Vacha Ninne Valacha Ninne Premincha Ninne Talacha Nanne Maricha Neekai Jeevincha A A Mata Dacha Kalalu Vechaa Nadicha Ne Nee Needala
Manasa Vacha Ninne Valacha Ninne Premincha
Advertisement
Remove Ads