Andanga Lena అందంగా లేనా
Movie: Godavari
Singer: Sunitha
Lyricist: Veturi Sundararama Murthy
Advertisement
Remove AdsTelugu
అందంగా లేనా అస్సలేం బాలేనా అంత లెవెల్ ఏంటోయ్ నీకు
అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన అలుసైపోయాన అస్సలేమీ కాన వేషాలు చాల్లే పొమ్మన
అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన
కనులు కలాపవాయే మనసు తెలుపవాయే పెదవి కదపవయే మాటవరసకే కలిచిలకనయే కలతనిదురలాయే మరవలేక నిన్నే మదనపడితిని
ఉత్తుత్తిగా చూసి ఉడికించనేల నువ్వొచ్చి అడగాలి అన్నట్టు నే బెట్టు చేశాను ఇన్నాళ్ళుగా
అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన
నీకు మనసు ఇచ్ఛా ఇచ్చినపుడే నచ్చ కనులకబురు తెచ్చ్చా తెలుసు నీకది తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నటన ఎలాది
వెన్నేళ్లో గోదారి తిన్నేళ్లో నన్ను తరగాళ్లే నురగాళ్లే ఏనాడూ తాకేసి తడిపేసి పోలేదుగా
అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన అలుసైపోయాన అస్సలేమీ కాన వేషాలు చాల్లే పొమ్మన
అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన
English
Andanga Lena Assalem Balena Antha Level Entoy Neku
Andanga Lena Assalem Balena Nee Eedoo Jodu Kanana Andanga Lena Assalem Balena Nee Eedoo Jodu Kanana Alusaipoyana Assalemee Kana Veshalu Challe Pommana
Andanga Lena Assalem Balena Nee Eedoo Jodu Kanana
Kanulu Kalapavaye Manasu Telupavaye Pedavi Kadapavaye Matavarasake Kalikichilakanaye Kalataniduralaye Maravaleka Ninne Madanapaditine
Uttuthtiga Choosi Udikinchanela Nuvvochhi Adagali Annattu Ne Bettu Cheshanu Innalluga
Andanga Lena Assalem Balena Nee Eedoo Jodu Kanana
Neeku Manasu Ichha Icchinapude Nachha Kanulakaburu Techchaa Telusu Neekadhi Telugu Aadapaduchu Telupaledu Manasu Maha Teliyanattu Natana Yeladi
Vennaello Godaari Tinnaello Nannu Taragalle Nuragalle Yenadu Taakesi Tadipesi Poledauga

Remove Ads