Badrachalam Konda భద్రాచలం
Movie: Gang Leader
Singer: K.S. Chitra,S.P.Balasubramanyam
Lyricist: Bhuvana Chandra
Advertisement
Remove AdsTelugu
హాయ్ భద్రాచలం కొండా
సీతమ్మవారి దండా
కావాలా నీకండా దండా
టప్పు టప్పు టపోరి
కన్యా కుమారి
టప్పు టప్పు టపోరి
నా టక్కు టమారి
టప్పు టప్పు టపోరి
కన్యా కుమారి
టప్పు టప్పు టపోరి
నా టక్కు టమారి
కొండవీటి దొంగ
మోగించు వైభవంగ
సన్నాయి డోలు సమ్మేళంగా
టప్పు టప్పు టపోరా
వేసేయ్ దండోరా
టప్పు టప్పు టపోరా
నా టక్కు టమారా
టప్పు టప్పు టపోరా హాయ్
వేసేయ్ దండోరా హా
టప్పు టప్పు టపోరా
నా టక్కు టమారా
హేయ్య హేయ్యా హేయ్య హేయ్యా
ధమ్ ధమా ధమ్ లుక్ ఏస
ధన్ ధనా ధన్ కొట్టేశా
ఫట్ ఫటా ఫట్ పట్టేశా రో
జం జమా జం ఝమ్మంటూ
కస్ కసా కస్ కిస్ ఎట్టి
చం చమా చం వాటేశా రో
హాయ్ హాయ్ హాయ్
ధమ్ ధమా ధమ్ దుప్పట్లో
ధన్ ధనా ధన్ దూరేసి
ఫట్ ఫటా ఫట్ బజ్జోవమ్మో
జం జమా జం ఏ పిల్లో
కస్ కసా కస్ కిస్ ముద్దెట్టి
చం చమా చం పోతుందమ్మో
హాయ్ టప్పు టప్పు టపోరా
వేసేయ్ దండోరా
టప్పు టప్పు టపోరా
నా టక్కు టమారా టప్పు టప్పు
టప్పు టప్పు టపోరి
కన్యా కుమారి
టప్పు టప్పు టపోరి
నా టక్కు టమారి
కొండవీటి దొంగ
మోగించు వైభవంగ
సన్నాయి డోలు సమ్మేళంగా
హోయ్ టప్పు టప్పు టపోరి
కన్యా కుమారి
టప్పు టప్పు టపోరి
నా టక్కు టమారి హాయ్
టప్పు టప్పు టపోరా హా
వేసేయ్ దండోరా హా
టప్పు టప్పు టపోరా
నా టక్కు టమారా
గుమ్మా గుమ్మాడి గుమ్మా
అమ్మ అమ్మాడి అమ్మ
గుమ్మా గుమ్మాడి గుమ్మా
అమ్మ అమ్మాడి అమ్మ
హోయ్ హోయ్ వెర్రెకి కిర్రెక్కింది
పిల్లకి పిచ్చెక్కింది
నిమ్మ రసం తాగించనా
వెన్నెల వేడెక్కింది
పున్నమి ఈడొచ్చింది
ఉన్న మతి పోయిందిరో హో హో
అరెరేరే
సిగ్గుపడే పిల్లందం
దాస్తేనే ఆనందం
వెంటపడి వేధించకే
కవ్వించే పువ్వందం
కుసిరె తుమ్మెద సొంతం
కాదంటే ఎట్టాగయ్యో
అరెరే రేరేరే
టప్పు టప్పు టపోరి
కన్యా కుమారి
టప్పు టప్పు టపోరి
నా టక్కు టమారి హ
టప్పు టప్పు టపోరా
వేసేయ్ దండోరా
టప్పు టప్పు టపోరా
నా టక్కు టమారా
హోయ్ భద్రాచలం కొండా
సీతమ్మవారి దండా
కావాలా నీకండా దండా
టప్పు టప్పు టపోరి
కన్యా కుమారి
టప్పు టప్పు టపోరి
నా టక్కు టమారి
కొండవీటి దొంగ
మోగించు వైభవంగ
సన్నాయి డోలు సమ్మేళంగా
టప్పు టప్పు టపోరా అహహా
వేసేయ్ దండోరా అహహా
టప్పు టప్పు టపోరా
నా టక్కు టమారా
లాల లాలాల హోయ్
లాల లాలాల హా
లాల లాలాల లాల లాలాల
అరెరే రే లాల లాలాల లాల లాలాల లాల లాలాల లాల లాలాల
హాయ్ హాయ్
అః అః
English
Hoi bhadrachalam konda Seethammavaari dhanda Kaavaala neekanda dhandaa
Tappu tappu tappori Kanyaa kumaari Tappu tappu tappori Naa takku tamaari
Tappu tappu tappori Kanyaa kumaari Tappu tappu tappori Naa takku tamaari
Kondaveeti donga Moginchu vaibhavangaa Sannayi dolu sammelangaa
Tappu tappu tappora Vesai dhandoraa Tappu tappu tappora Naa takku tamaraa
Tappu tappu tappora hoi Vesai dhandoraa ha Tappu tappu tappora Naa takku tamaraa
Heyya heyyaa heyya heyyaa
Dham dhama dham look esa Dhan dhana dhan kottesa Phat phata phat pattesaa ro
Jam jama jam jammantu Kas kasa kas kiss etti Cham chama cham vaatesa ro
Hoi hoi hoi Dham dhama dham duppatlo Dhan dhana dhan dooresi Phat phata phat bajjovammo
Jam jama jam ye pillo Kas kasa kas muddetti Cham chama cham potundammo
Hoi tappu tappu tappora Vesai dhandoraa Tappu tappu tappora Naa takku tamaraa tappu tappu
Tappu tappu tappori Kanyaa kumaari Tappu tappu tappori Naa takku tamaari
Kondaveeti donga Moginchu vaibhavangaa Sannayi dolu Sammelangaa
Hoi tappu tappu tappori Kanyaa kumaari Tappu tappu tappori Naa takku tamaari hoi
Tappu tappu tappora ha Vesai dhandoraa ha Tappu tappu tappora Naa takku tamaraa
Gumma gummadi gumma Amma ammadi amma Gumma gummadi gumma Amma ammadi amma
Hoi hoi verreki kirrekkindi Pillaki picchekkindi Nimma rasam taaginchana
Vennela vedekkindi Punnami eedochindhi Unna mathi poyindiro ho ho
Arere re Siggupade pillandham Daasthene aanandam Ventapadi vedhinchake
Kavvinche puvvandham Kusire thummeda sontham Kaadante yettagayyo
Arere rerere Tappu tappu tappori Kanyaa kumaari Tappu tappu tappori Naa takku tamaari ha
Tappu tappu tappora Vesai dhandoraa Tappu tappu tappora Naa takku tamaraa
Hoi bhadrachalam konda Seethammavaari dhanda Kaavaala neekanda dhandaa
Tappu tappu tappori Kanyaa kumaari Tappu tappu tappori Naa takku tamaari
Kondaveeti donga Moginchu vaibhavangaa Sannayi dolu sammelangaa
Tappu tappu tappora ahaha Vesai dhandoraa ahaha Tappu tappu tappora Naa takku tamaraa
Lala lalala hoi Lala lalala haa Lala lalala lala lalala
Arere re Lala lalala lala lalala Lala lalala lala lalala
Hai hai
Aha aha
Advertisement
Remove Ads