Raa Macha Macha మచ్చ
Movie: Game Changer
Singer: Nakash Aziz
Lyricist: Ananta Sriram
Advertisement
Remove AdsTelugu
కళ్లజోడు తీస్తే నీలాంటి వాడ్నే షర్ట్ పైకి పెడితే నీలాంటి వాడ్నే
టక్కు టై తీస్తే నీలాంటి వాడ్నే నాటు బీటు వింటే నీలాంటి వాడ్నే
కన్న ఊళ్ళో కాలెట్టానంటే నేనైనా నేనైనా నీలాంటోడ్నే మాటలన్నీ చేతల్లో పెడితే మీరైనా నాలాంటోళ్లే ఏ ఏ
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా ఈ కచ్చా పచ్చాకే రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా

నిక్కరు జేబు లోపల చిల్లర కాసు గల్ గలా చక్కగ మోగుతుందిక మ్యూజిక్కులా
వీణ స్టెప్పు వేస్తేనీ విజిల్ సౌండు దడ దడా నక్కిన దండి గుండెలో ఏదో మూలా
పోచమ్మ జాతర్లో తప్పెట గుళ్లు అరె సంక్రాంతి ఇళ్లల్లో పందెం కోళ్లు సూరమ్మ బడ్డిలో తీయటి జీడ్లు గుర్తుకొస్తాయీ భూమ్మీద ఉన్నన్నాళ్లు
ఫ్లాష్‌బ్యాక్ నొక్కానంటే నేనైనా నేనైనా నీలాంటోడ్నే ఫ్లాష్ ఫార్వర్డ్ కొట్టారనంటే మీరైనా నాలాంటోళ్లే ఏ ఏ
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా ఈ కచ్చా పచ్చాకే రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా ఈ కచ్చా పచ్చాకే రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా
English
Kallajodu theesthe Neelaanti vaadne Shirt paiki pedithe Neelaanti vaadne
Tuck tie theesthe Neelaanti vaadne Naatu beat-u vinte Neelaanti vaadne
Kanna oorlo kaalettanante Nenaina nenaina neelaantodne Maatalanni chethallo pedithe Meeraina naalaantolle
Ra macha macha ra Ra macha macha ra Ee kachchaa pachchaakey Rod ichchaalochchey raa
Ra macha macha ra Ra macha macha ra Nuvvochhaavante racha racha rampe ra

Nickaru jebu lopalaa Chillara kaasu gal galaa Chakkaga moguthundhinka music-kula
Veena step-u vestheni Whistle sound-u dhad dhadaa Nakkinadhandi gundello edho moola
Pochamma jatharlo thappeta gullu Are sankaranthi illallo pandhem kodlu Sooramma baddilo theeyati jeedllu Guruthukosthaayi boommeedha unnannaallu
Flashback nokkaanante Nenaina nenaina neelaantodne Flash-Forward kottaarante Meeraina naalaantolle

Remove Ads