L
iLyricsLab Movie Songs
Poster for Gam Gam Ganesha

Picchiga Nacchesave నచ్చేసావే

Movie: Gam Gam Ganesha

Singer: Anurag Kulkarni

Lyricist: Suresh Banisetti

Advertisement

Remove Ads

Telugu

పిచ్చిగా నచ్చేసావే రంగు తూనీగా కళ్ళలో జల్లేసావే రంగులన్నీ భలేగా

పిచ్చిగా నచ్చేసావే రంగు తూనీగా జంటగా వచ్చేసానే అందుకనేగా

మనసే పట్టీ పట్టీ మాయాలోకి నెట్టేసావే ప్రేమ గట్టీ గట్టీ కంకణంలా కట్టేసావే

నీ మువ్వల పట్టి గుండెకి చుట్టీ మోగించేసావే ఆ కాటుక పెట్టి కవితలిట్టే రాయించేసావే

అలెలే ఆల్లే నిను చూస్తూ ఉంటె చాల్లే హే గాల్లో గాల్లో బొంగరంలా తిరిగేస్తాలే

ఇంకేం కావాలే నాకింకేం కావాలే రెప్పలపైనా చుక్కలవానై దూకావులే

నువ్ కొట్టూ బుల్లి పిట్టా బుజ్జి పిట్టా ఎగిరి ఎగిరి పోవద్దే ప్రాణాలన్నీ నీలోనే దాచిపెట్టుకున్నాలే

బుల్లి పిట్టా బుజ్జి పిట్టా ఎగిరి ఎగిరి పోవద్దే అన్యాయమై పోతనే గుర్తుపెట్టుకోవే

పిచ్చిగా నచ్చేసావే రంగు తూనీగా కళ్ళలో జల్లేసావే రంగులన్నీ భలేగా

పిచ్చిగా నచ్చేసావే రంగు తూనీగా జంటగా వచ్చేసానే అందుకనేగా

ఏ చూపులా దారం కట్టి అట్టా ఇట్టా లాగితే ఊపిరాగిపోకుండా ఎట్టా ఉంటాదే

నవ్వుతు నరం పట్టి అటూ ఇటు ఊపితే నొప్పి కూడా హాయిగా బాగుంటాదే

ఎదలో బందిపోటు దొంగలా దూరేసావే నీ పంటిగాటు ప్రేమగా పెట్టేసావే

నువ్ తిట్టే తిట్టు కమ్మగానే ఉంటాదిలే చావగొట్టు కొట్టు సమ్మగానే ఉంటాదిలే

నా నిద్దరనిట్టే బద్దలు కొట్టే అందం నీదేలే నిన్ను వదిలిపెట్టి ఉండాలంటే పిచ్చోన్నవుతాలే

అలెలే ఆల్లే నిను చూస్తూ ఉంటె చాల్లే హే గాల్లో గాల్లో బొంగరంలా తిరిగేస్తాలే

ఇంకేం కావాలే నాకింకేం కావాలే రెప్పలపైనా చుక్కలవానై దూకావులే

అలెలే ఆల్లే నిను చూస్తూ ఉంటె చాల్లే హే గాల్లో గాల్లో బొంగరంలా తిరిగేస్తాలే

నువ్ కొట్టూ బుల్లి పిట్టా బుజ్జి పిట్టా ఎగిరి ఎగిరి పోవద్దే ప్రాణాలన్నీ నీలోనే దాచిపెట్టుకున్నాలే

బుల్లి పిట్టా బుజ్జి పిట్టా ఎగిరి ఎగిరి పోవద్దే అన్యాయమై పోతనే గుర్తుపెట్టుకోవే

English

Picchiga Nacchesaave Rangu Tuneega Kallalo Jallesaave Rangulanni Bhalegaa

Picchiga Nacchesaave Rangu Tuneega Jantagaa Vachesaave Andukanegaa

Manase Patti Patti Maayaloki Nettesaave Prema Gatti Gatti Kankanamlaa Kattesaave

Nee Muvvala Patti Gundeki Chutti Moginchesaave Aa Kaatuka Petti Kavithalitte Raayinchesaave

Alele Alle Ninu Choosthu Unte Chaalle Hey Gaallo Gaallo Bongaramlaa Thirigesthaale

Inkem Kavale Nakinkem Kavale Reppala Paina Chukkalavanai Dhukavule

Nuv Kottu Bulli Pitta Bujji Pitta Egiri Egiri Povaddhe Praanaalanni Neelone Daachipettukunnaale

Bulli Pitta Bujji Pitta Egiri Egiri Povaddhe Anyaayamai Pothane Gurthupettukove

Picchiga Nacchesaave Rangu Tuneega Kallalo Jallesaave Rangulanni Bhalegaa

Picchiga Nacchesaave Rangu Tuneega Jantagaa Vachesaave Andukanegaa

Ye Choopila Daaram Katti Attaa ittaa Laagithe Oopiraagipokundaa Ettaa Untaadhe

Navvuthu Naram Patti Atu itu Oopithe Noppi Kooda Haayigaa Baaguntaadhe

Edhalo Badhipotu Dongala Dooresaave Nee Pantigaatu Premaga Pettesaave

Nuv Thitte Thittu Kammagaane Untaadhile Chaavagottu Kottu Sammagaane Untaadhile

Naa Niddaranitte Baddhalu Kotte Andham Needhele Ninnu Vadhili Petti Undaalante Picchonavuthaale