L
iLyricsLab Movie Songs
Poster for Gam Gam Ganesha

Brundavanive బృందావనివే

Movie: Gam Gam Ganesha

Singer: Sid Sriram,Chaitan Bharadwaj

Lyricist: VengiSudhakar

Advertisement

Remove Ads

Telugu

అందాల అందాల అందం నన్నే తాకి పోయే అందెల్లో జారి నే పడిపోయానే

మందార మందార గంధం గాల్లో కలిసి పోయే వయ్యారి చూపే పరుగెట్టి వలలే పట్టి నను పట్టే

అయ్యో నా కనులే చేరి కలలడిగే పిల్లరా నయగారమే నాపై చల్లే

బృందావనివే యవ్వనివే నీవే నా మనసే నీ వశమే రా ప్రేయసివే ఊర్వశివే నీవే ఆరాధనమైనావే

ప్రాణాలే లేవే పడసాగే చెలి నీ వెనుకా నా శ్రుతివే సంగతివే నీవే నా ఆనతివై రావే

అదో ఇదో ఎదో అనేసాకే అలజడి కలిగే యధావిధి ఎదే ఏమాయెనే మది వలపులు చిలికే హడవిడి పడి పడేసావే మనసను మదినే పదే పదే అదే సొదాయెనే

వెన్నెలైపోయే చీకటే వేళ వన్నెలే ఉన్న వాకిటే దారుణాలు తగవే కన్నుల కారణాలు కనవే విడువనులే చెలి నిను క్షణమే

బృందావనివే యవ్వనివే నీవే నా మనసే నీ వశమే రా ప్రేయసివే ఊర్వశివే నీవే ఆరాధనమైనావే

ప్రాణాలే లేవే పడసాగే చెలి నీ వెనుకా నా శ్రుతివే సంగతివే నీవే సింధూరివే

సరి గమ పద పెదాలేవో ప్రేమని వెతికే బుధ గురు అనే రోజేలనే తొలి వలపుల జతకే

నది నదానికే ముడేసాకే తనువులు తొనికే అదే అదే వ్యదే కధాయేనే

నీడలా వెంట సాగని నీలి కళ్లలో నన్ను దాగని వాయిదాలు అనకే గుండెలో వేదనేదో వినవే మనువడిగే మధనుడి స్వరమే

బృందావనివే యవ్వనివే నీవే నా మనసే నీ వశమే రా ప్రేయసివే ఊర్వశివే నీవే ఆరాధనమైనావే

ప్రాణాలే లేవే పడసాగే చెలి నీ వెనుకా నా శ్రుతివే సంగతివే నీవే నా ఆనతివై రావే

English

Andhaala Andhaala Andham Nanne Thaakipoye Andhello Jaari Ne Padipoyaane

Mandara Mandara Gandham Gaallo Kalisipoye Vayyaari Choope Parugetti Valale Patti Nanu Patte

Ayyo Naa Kanule Cheri Kalaladige Pillaraa Nayagaarame Naapai Challe

Brundavanive Yavvanive Neeve Naa Manase Nee Vashame Raa Preyasive Oorvashive Neeve Aaraadhanamainaave

Praanaale Leve Padasaage Cheli Nee Venukaa Naa Sruthive Sangathive Neeve Naa Aanathivai Raave

Adho Idho Edho Anesaake Alajadi Kalige Yadhaavidhi Edhe Yemaayene Madhi Valapulu Chilike Hadavidi Pade Padesaave Manasanu Madhine Padhe Padhe Adhe Sodhaayene

Vennelaipoye Cheekate Vela Vannele Unna Vaakite Daarunaalu Thagave Kannula Kaaranaalu Kanave Viduvanule Cheli Ninu Kshaname

Brundavanive Yavvanive Neeve Naa Manase Nee Vashame Raa Preyasive Oorvashive Neeve Aaraadhanamainaave

Praanaale Leve Padasaage Cheli Nee Venukaa Naa Sruthive Sangathive Neeve Sindhoorive

SariGamaPada Pedaalevo Premani Vethike Budha Guru Ane Rojelane Tholi Valapula Jathake

Nadhi Nadhaanike Mudesaake Thanuvulu Thonike Adhe Adhe Vyadhe Kadhaayene

Needala Venta Saagani Neeli Kallalo Nannu Daagani Vaayidhaalu Anake Gundelo Vedhanedho Vinave Manuvadige Madhanudi Swarame