L
iLyricsLab Movie Songs
Poster for Eagle

Garudam గరుడం

Movie: Eagle

Singer: Srikrishna & Team

Lyricist: Chaitanya Prasad

Advertisement

Remove Ads

Telugu

విజృంభణము విధ్యంసనము విశృంఖలము సతతం విక్రోధనము విస్ఫారితము విచ్చేధనము నిరతం

ఉద్యత్ తరుణ భాస్వత్ కిరణ శౌర్య జ్వలన గమనం

వుల్లోలితము కల్లోలితము దిగ్ భాసితము గరుడం

జృంభత్ కాలికొద్దీప్తం రక్తం నిత్యముద్రిక్తం భంజత్ శాత్రఉద్ఘోషం శౌర్యం సర్వదోన్మేషం

English

Vijrubhanamu Vidhwamsanamu Vishrunkhalanamu Sathatham Vikrodhanamu Vispaarithamu Vichhedhanamu Niratham

Udhyath Taruna Bhaaswath Kirana Shourya Jwalana Gamanam

Vullolithamu Kallolithamu Dig Bhaasithamu Garudam

Jrumbhath Kalikoddiptham Raktham Nithyamudriktham Bhanjath Shaatra Udhgosham Shouryam Sarvadhonmesham