L
iLyricsLab Movie Songs
Poster for Devara Part - 1

Fear Song ఫియర్

Movie: Devara Part - 1

Singer: Anirudh Ravichander

Lyricist: Ramajogayya Sastry

Advertisement

Remove Ads

Telugu

అగ్గంటుకుంది సంద్రం ఏహా భగ్గున మండె ఆకసం అరాచకాలు భగ్నం ఏహా చల్లారె చెడు సాహసం

జగడపు దారిలో ముందడుగైన సేనానీ జడుపును నేర్పగా అదుపున ఆపే సైన్యాన్ని

దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే

కాలం తడబడెనే పొంగే కెరటము లాగెనే ప్రాణం పరుగులయీ కలుగుల్లో దూరెనే

దూకే ధైర్యమా జాగ్రత్త దేవర ముంగిట నువ్వెంత దేవర

దేవరా ఓ

జగతికి చేటు చేయనేల దేవర వేటుకందనేల పదమే కదమై దిగితే ఫెళ ఫెళ

కనులకు కానరాని లీల కడలికి కాపయ్యింది వేళ విధికే ఎదురై వెళితే విలవిలా

అలలయే ఎరుపు నీళ్ళే ఆ కాళ్ళను కడిగెరా ప్రళయమై అతడి రాకే దడ దడ దడ దండోరా

దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక రగిలిన కోపమే మృత్యువుకైన ముచ్చెమట

దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే

కాలం తడబడెనే పొంగే కెరటము లాగెనే ప్రాణం పరుగులయీ కలుగుల్లో దూరెనే

దూకే ధైర్యమా జాగ్రత్త దేవర ముంగిట నువ్వెంత దేవర

దేవరా ఓ

English

Agganattukundhi Sandhram Bagunna Mande Aagraham Arachakaalu Bagnam Challare Chedu Saahasam

Jagadapu Dhaarilo Mundhadugainaa Senaani Thalupulu Repaaga Alupunaa Aape Sainyaannee

Dhooke Dhairyama Jagratthaa Raake Egabadi Raake Devara Mungitaa Nuvventhaa Dhakkove

Kaalam Thadabadene Ponge Keratam Laagene Pranam Parugulaiyee Kalugullo Dhoorene

Dhooke Dhairyama Jagratthaa All Hail All Hail For Tiger Devara Mungitaa Nuvventhaa All Hail

Devara

All Hail All Hail All Hail

Jagathiki Chetucheyyanelaa Devara Vetukandhadelaa Maname Kadhamai Dhigithe Belabela

Kanulaku Kaanaraanidhilaa Kadaliki Kaapaiyyindheevelaa Vidhike Edhurai Velithe Vila Vilaa

Alalaye Erupu Neellee Aa Kallanu Kadigeraa Pralayamai Athadhi Raake Thala Thala Thala Thatoraa

Devara Mouname Savarana Leni Heccharikaa Ragilinaa Kopame Mruthyuvukainaa Mucchemataa

Dhooke Dhairyama Jagratthaa Raake Egabadi Raake Devara Mungitaa Nuvventhaa Dhakkove

Praanam Thadabadene Ponge Keratam Laagene Pranam Parugulaiyee Parugullo Dhoorene

Dhooke Dhairyama Jagratthaa All Hail All Hail For Tiger Devara Mungitaa Nuvventhaa All Hail

Devara

All Hail All Hail All Hail

Advertisement

Remove Ads