L
iLyricsLab Movie Songs
Poster for Devara Part - 1

Daavudi దావూదీ

Movie: Devara Part - 1

Singer: Nakash Aziz,Akasa

Lyricist: Ramajogayya Sastry

Advertisement

Remove Ads

Telugu

కొర్రమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల పొయ్యిమీన మరిగిందె మసాలా చెలికూన వయసాకు ఇస్తారెయ్యాల కసిమీన తొలి విందులియ్యాల

కిళి కిళియే కిళి కిళియే కిళి కిళ్ళేయో కిళి కిళియే కిళి కిళియే కిళి కిళియో కిళికిళియే కిళికిళియే కిళి కిళ్ళేయో కిళి కిళియే కిళి కిళియో

దావూదీ వాదిరే వాదిరే దావూదీ వాదిరే వాదిరే వాది దావూదీ వాదిరే వాదిరే దావూదీ వాదిరే వాదిరే వాది

యే వాది వాది రే యే వాది వాది రే దావూదీ వాదిరే వాదిరే దావూదీ వాదిరే వాదిరే వాది

నీ ఏటవాలు చూపే ఎన్నెల సాంబ్రాణి నన్నెక్కించావే పిల్లా రెక్కల గుర్రాన్ని

ఆకట్టుకుంది ఈడు ఆకలి సింగాన్ని జోకొట్టుకుంటా ఒళ్లో చీకటి కాలాన్ని

నల్కీసు నడుం గింగిర గింగిర గింగిరమే రంగుల పొంగుల బొంగరమే సన్నగ నున్నగ భల్లేగా చెక్కావే

ఇంకేంది ఎడం కస్సున బుస్సున పొంగడమే కాముడి చేతికి లొంగడమే హక్కుగ మొక్కుగ భల్లేగ దక్కావే

కిళి కిళియే కిళి కిళియే కిళి కిళ్ళేయో కిళి కిళియే కిళి కిళియే కిళి కిళియో కిళికిళియే కిళికిళియే కిళి కిళ్ళేయో కిళి కిళియే కిళి కిళియో

దావూదీ వాదిరే వాదిరే దావూదీ వాదిరే వాదిరే వాది దావూదీ వాదిరే వాదిరే దావూదీ వాదిరే వాదిరే వాది

యే వాది వాది రే యే వాది వాది రే దావూదీ వాదిరే వాదిరే దావూదీ వాదిరే వాదిరే వాది

English

Korameena Ninnu Kosukunta Iyyaala Poyyi Meena Mariginde Masala Cheli Koona Vayasaaku Istha Reyyala Kasimeena Tholi Vinduliyyala

Kili Kiliye Kili Kiliye Kili Kileyo Kili Kiliye Kili Kiliye Kileyo

Kiili Kiliye Kili Kiliye Kili Kileyo Kili Kiliye Kileyo

Davudi Vadi Re Vadi Re Davudi Vadi Re Vadi Re Vadi Daavudi Vadi Re Vadi Re Davudi Vadi Re Vadi Re Vadi

Ye Vadi Vadi Re Ye Vadi Vadi Re

Davudi Vadi Re Vadi Re Davudi Vadi Re Vadi Re Vadi

Nee Yetavaalu Choope Yennela Samaani Nannekkinchaave Pilla Rekkala Gurranni

Aakattukundi Eedu Aakali Singanni Jo Kottukunta Ollo Cheekati Kaalanni

Nalkeesu Nadum Gingira Gingira Gingirame Rangula Pongula Bongarame Sannaga Nunnaga Bhallega Chekkave

Inkedi Edam Kassuna Bussuna Pongadame Kaamudi Chethiki Longadame Lippuga Mokkuga Bhalega Dakkave

Kili Kiliye Kili Kiliye Kili Kileyo Kili Kiliye Kili Kiliye Kileyo

Kiili Kiliye Kili Kiliye Kili Kileyo Kili Kiliye Kileyo

Davudi Vadi Re Vadi Re Davudi Vadi Re Vadi Re Vadi Daavudi Vadi Re Vadi Re Davudi Vadi Re Vadi Re Vadi

Ye Vadi Vadi Re Ye Vadi Vadi Re Davudi Vadi Re Vadi Re Davudi Vadi Re Vadi Re Vadi

Advertisement

Remove Ads