Nee Neeli Kannullona కన్నుల్లోన
Movie: Dear Comrade
Singer: Gowtham bharadwaj V
Lyricist: Rehman
Advertisement
Remove AdsTelugu
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే తెల్లారి అల్లేసింది నన్నే నీ కాళీ అందులోని సంగీతమే సోకి నీ వైపే లాగేస్తుంది నన్నే
నీ పూల నవ్వుల్లోని ఆనందమే తేనెలో ముంచేసింది కన్నె నీకోసమే నానానానా కళ్ళే వాకిల్లె తీసి చూసే ముంగిల్లె
రోజు ఇలా నేనేనేనే వేచి ఉన్నాలే ఊగే ప్రాణం నీవల్లే
ఎవరు చూడని ఈ అలజడిలో కుదురు మరచిన న ఎద సడిలో ఎదురు చూస్తూ ప్రతి వేకువలో నిదుర మరచిన రాతిరి వొడిలో
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే నీ కాళీ అందులోని సంగీతమే సోకి
English
Nee Neeli Kannulloni Aakashame Thellari Allesindhi Nanne Nee Kaali Andelloni Sangeethame Soki Nee Vaipe Lagesthundhi Nanne
Nee Poola Navvulloni Aanamdhame Thenello Munchesindhi Kanne Neekosame Naaa Kalle Vakille Theesi Choose Mungille
Roju Ilaa Ne Veche Vunnale Vooge Pranam Neevalle
Evaru Chudani Ee Alajadilo Kudhuru Marachina Na Yedha Sadilo Edhuru Chusthu Prathi Vekuvalo Nidura Marachina Raathiri Vodilo
Nee Neeli Kannulloni Aakashame Nee Kaali Andelloni Sangeethame Soki
Advertisement
Remove Ads