L
iLyricsLab Movie Songs
Poster for Das Ka Dhamki

Mawa Bro బ్రో

Movie: Das Ka Dhamki

Singer: Ram Miriyala

Lyricist: Shyam Kasarla

Advertisement

Remove Ads

Telugu

సందమామ రావే అంటే వచ్చిందా రాలే రాలే బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా తేలే తేలే మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటాదా చాల్లే చాల్లే ఇన్‌స్టాలో కష్టాలు చూపించుకుంటారా నిజమే నిజమే

పైకి నువు చూసేదొకటి లోపల ఇంకోటి గోవిందా

జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటడు బ్రో అందులో నీతోనే ఒక ఐటెం సాంగ్ ని పాడిస్తుంటడు బ్రో

జిందగీ అంతే అంతే అంతే అంతే అంతే మావ బ్రో లైఫంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే ఇంతే మావ బ్రో

సందమావ రావే అంటే వచ్చిందా రాలే రాలే బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా హోయ్ హోయ్ హోయ్

వంటిలో ఫుల్లు షుగరున్నోడు ఆహ స్వీట్ షాపులో కూసున్నట్టు ఆహ అన్నీ ఉంటయ్ అందెటట్టు ఏది కాదు నీది ఒట్టు

మంది ఉంటరు నీకు సుట్టు రోజు ఫంక్షనే జరిగినట్టు సేవలెన్నైనా జేసి పెట్టు వాల్ల తిట్లే నీకు గిఫ్టు

నీ స్టోరీలో హీరోలా ఫీలైపోతు బతికేస్తుంటవ్ మావ బ్రో జరా టైరో మావ బ్రో జోకర్ల నిన్ను వాడేసుకుంటూ షో కొట్టేస్తారో

జిందగీ అంతే అంతే అంతే అంతే అంతే మావ బ్రో లైఫంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే ఇంతే మావా బ్రో

జిందగీ అంతే అంతే అంతే అంతే అంతే మావ బ్రో లైఫంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే ఇంతే మావ బ్రో

మబ్బులెన్ని అడ్డే వచ్చినా డ్యూటీ చేసే సూర్యున్నాపునా డబ్బు సుట్టు గ్లోబే తిరిగినా మనిషి విలువ మాత్రం తరుగునా ఆ ఆఆ

ఏ దునియా పైసామే డూబుగయా పైసా పైసా పైసామే డూబుగయా

English

Sandamama Raave Ante Vachhindaa Raale Raale Banthipoolu Themmante Techhindaa Thele Thele Mysore BajjiLo Mysore Untaadaa Challe Challe InstaLo Kashtaalu Choopinchukuntaara Nijame Nijame

Paiki Nuvu Choosedhokati Lopala Inkoti Govindaa

Zindagi Ni Aado Eedo Inkokadevado Aadisthuntadu Bro Andhulo Neethone Oka Item Song Ni Paadisthuntadu Bro

Zindagi Anthe Anthe Anthe Anthe Anthe Mawa Bro Life Anthaa Inthe Inthe Inthe Inthe Inthe Mawa Bro

Sandamama Raave Ante Vachhindaa Raale Raale Banthipoolu Themmante Techhindaa Hoy Hoy Hoi

Vantilo Fullu Sugarunnodu Aaha Sweetu Shop Lo Koosunnattu Aaha Anni Untai Andhetattu Edhi Kaadhu Needhi Ottu

Mandhi Untaru Neeku Suttu Roju Function Ye Jariginattu Sevalennainaa Jesi Pettu Vaalla Thitle Neeku GiftU

Nee Story Lo heroLaa Feelaipothu Bathikesthuntav Mawa Bro Jara Tairo Mawa Bro Jokerla Ninnu Vaadesukuntu Show Kottesthaaro

Zindagi Anthe Anthe Anthe Anthe Anthe Mawa Bro Life Anthaa Inthe Inthe Inthe Inthe Inthe Mawa Bro

Zindagi Anthe Anthe Anthe Anthe Anthe Mawa Bro Life Anthaa Inthe Inthe Inthe Inthe Inthe Mawa Bro

Mabbulenni Adde Vachinaa Duty Chese Suryunnaapunaa Dabbu Sutta Globe Ye Thiriginaa Manishi Viluva Maathram Taruguna Aa Aaa

Ye Duniya Paisa Mein Dub Gayaa Paisa Paisa Paisa Mein Dub Gaya

Advertisement

Remove Ads