Almost Padipoyinde Pilla పడిపోయిందే
Movie: Das Ka Dhamki
Singer: Aditya,Leon James
Lyricist: Purna Chary
Advertisement
Remove AdsTelugu
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల పిల్లా పిల్లా
సునురే జాను దిల్లు చేజారెను అదిరే కన్ను కొంటెపిల్లా పిల్లా ఓ ఫుల్ మూను ఉన్న నే క్లౌడ్ నైను వోడ్కా వైను నువ్వే పిల్లా పిల్లా
హే సావరియా చెలియా కొంటెగా నవ్వేస్తుంటే నా దునియా రెండుగా అయిపోతున్నాదే నీ మానియా సాథియా మాయలో మనసు పడ్డానా నాలో నే లేనా ఆ ఆ
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా చెంపకు పింపుల్ లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా కళ్ళకు రేబాన్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా మందుకు మంచింగ్ లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా పిల్లా
లే లే లే మజా లే లే లే మజా లే లే లే మజా పిల్లా జిల్లా లే లే లే మజా లే లే లే మజా లే లే లే మజా పిల్ల పిల్ల జిల్లా
నీ చుట్టే తిరుగుతూ కరుగుతూ ఇపుడు మరి నా టైము చేతికే దొరకట్లేదే నీ వెనకే ఉరుకులు పరుగులు పెడుతూ మరి నా హార్ట్ వేగమే తెలియట్లేదే
రోజొక్క సీజను ఏదో ఓ రీసను చెప్పేస్తూ కప్పేస్తున్నానే నువ్వుంటే రాజును నువ్వే ఆక్సిజను నో అంటే నో మోరే నే నే ఆ ఆ
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా చెంపకు పింపుల్ లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా కళ్ళకు రేబాన్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా మందుకు మంచింగ్ లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా పిల్లా
లే లే లే మజా లే లే లే మజా లే లే లే మజా పిల్ల జిల్లా లే లే లే మజా లే లే లే మజా లే లే లే మజా పిల్ల పిల్ల జిల్లా
English
Almost Padipoyinde Pilla Pilla Almost Padipoyinde Pilla Pilla Pilla
Sunure Jaanu Dhillu Chejaarenu Adhire Kannu Konte Pilla Pilla O Full Moonu Unna Ne Cloud Nainu Vodka Wineu Nuvve Pilla Pilla
Hey Saawariya Cheliya Kontega Navvesthunte Naa Dhuniya Rendugaa Ayipothunnaadhe Nee Maaniya Saathiyaa Mayalo Manasu Paddaanaa Naalo Ne Lenaa Aa Aa
Almost Padipoyindhe Pilla Chempaku Pimple Laa Almost Padipoyindhe Pilla Kallaku Rey Ban Laa
Almost Padipoyindhe Pilla Mandhuku Manching Laa Almost Padipoyinde Pilla Pilla Pilla
Le Le Le Maza Le Le Le Maza Le Le Le Maza Pilla Jilla Le Le Le Maza Le Le Le Maza Le Le Le Maza Pilla Pilla Jilla
Nee Chutte Thiruguthu Karuguthu Ipudu Mari Naa Timeu Chethike Dorakatledhe Nee Venake Urukulu Parugulu Peduthu Mari Naa Heart Vegame Theliyatledhe
Rojokka Seasonu Edho Oo Reasonu Cheppesthu Kappestunnaane Nuvvunte Rajunu Nuvve Oxygenu No Ante No More Ne Ne Aa Aa
Almost Padipoyindhe Pilla Chempaku Pimple Laa Almost Padipoyindhe Pilla Kallaku ReyBan Laa
Almost Padipoyindhe Pilla Mandhuku Manching Laa Almost Padipoyinde Pilla Pilla Pilla
Le Le Le Maza Le Le Le Maza Le Le Le Maza Pilla Jilla Le Le Le Maza Le Le Le Maza Le Le Le Maza Pilla Pilla Jilla
Advertisement
Remove Ads