L
iLyricsLab Movie Songs
Poster for Daaku Maharaaj

The Rage of Daaku రేజ్ ఆఫ్ డాకూ

Movie: Daaku Maharaaj

Singer: Nakash Aziz, Bharath, Ritesh G Rao, K. Pranati

Lyricist: Ananta Sriram

Advertisement

Remove Ads

Telugu

డేగ డేగ డేగ దేఖో దేఖో బేగా ఏ గుర్రంపై నరసింహం చేసే సవారీ ఇదేగా చెడు చెడునిక పడగొట్టేలా వేసాడు ఇక్కడ పాగా

తన అడుగుల చప్పుడు వింటే లోకాలకింకా దడేగా గుక్కెడు నీళ్లకు పాటు పడే నిరుపేదల బాధల గొంతుకగా గుప్పెడు బువ్వకి కష్టపడే కడుధీనుడి చేతికి గొడ్డలిగా

భగ భగ భుగ భుగ భగ భగ భుగ భుగ రగిలిన రగతము ఉప్పెనగా ఎగపడి ఉరుకుతు తెగబడి నరుకుతు బనాదియా రే బంధూకు

డాకు డాకు డాకు డాకు డాకు డాకు డాకు డాకు

బహాయియో యాడి ఓ యాడి వెరచి యాడి ఈ కడుపులో పూసేటి రాసగుమ్మాడి నీ గడపలో అడుగేసే ఏలైతాంది ఏలేటోడు ఏడి? అదిగో అచ్చిండే అందుకోవే అత్తింటి కొత్త సాడీ

English

Dega dega dega dekho dekho bega Ee gurrampai narasinham Chese savari idega Chedu chedunika padagottela Vesadu ikkada paga

Tana adugula chappudu vinte Lokalakinka dadega Gukkedu nillaku patu pade Nirupedala badhala gontukaga Guppedu buvvaki kastapade Kadudhinudi chetiki goddaliga

Bhaga bhaga bhuga bhuga Bhaga bhaga bhuga bhuga Ragilina ragatamu uppenaga Egapadi urukutu Tegabadi narukutu Banadiya re bandhuku

Daku daku Daku daku Daku daku Daku daku

Bahayiyo yadi O yadi veraci yadi I kadupulo puseti rasagummadi Ni gadapalo adugese elaitandi Eletodu edi? Adigo accinde andukove Attinti kotta sadi

Advertisement

Remove Ads