L
iLyricsLab Movie Songs
Poster for Daaku Maharaaj

Dabidi Dibidi దబిడి దిబిడి

Movie: Daaku Maharaaj

Singer: S. Thaman, Veda Vagdevi

Lyricist: Kasarla Shyam

Advertisement

Remove Ads

Telugu

ఉలల్లా ఉలల్లా నా మువ్వ గోపాలా కత్తుల తొటే కాదు కంటి చో తొనే చంపలాల్

ఉలల్లా ఉలల్లా నా బాల గోపాలా కిస్సుల ఆటకోస్తా ప్లేసుమీ నువ్వే చెప్పాలా

అరే ధ ధ ధ ధ నా రాజా తెరిచి పెడతా మాన్షన్ హో దర్వాజా చలో నీదే కాదా హనీ రోజా ఒల్లో పడతా విప్పావంటే నీ పంజా

ఇంటికే వస్తావో నాటింటికే వస్తావో నువ్వడుగెదితే హిస్టరీ రిపీట్స్ ఏ

ఏ దబిడీ దిబిడీ దబిడీ దిబిడీ నీచేయియే ఎత్తు బాల ఏ దబిడీ దిబిడీ దబిడీ దిబిడీ నా చెంప మొకెపోయెళ్లా

ఏ దబిడీ దిబిడీ దబిడీ దిబిడీ నుతంచుతంచు బాల ఏ దబిడీ దిబిడీ దబిడీ దిబిడీ చమతల్లో తడిసిపోయెళ్లా

ధూకే ధూకే సింహం నువ్వేరా వేటకత్తి పూల గుత్తి జంట మీదేరా పైకె పైకె ఇట్టా వచ్చేరా రంగబోతి పట్టోదోతి అంచుకట్టేరా

ఉలల్లా ఉలల్లా నా మువ్వ గోపాలా కత్తుల తొటే కాదు కంటి చో తొనే చంపలాల్

ఓ సింహా మట్టు సేతు నీ ముందే ఊదీ ఫ్లూటు ఈ జింకపిల్ల వంకరనడుమ్మ వేటదిస్తారా

నువ్వు మీసమిట్టా తిప్పి నీ తోడను అట్టా కొట్టి నాకు మూడొచ్చేల రెండో సైడూ చూపించి చేసేరా సారంగు సారంగు సారంగూ నీకు సారేల సోకంతా షేరింగో బౌలింగ్ బ్యాటింగో ఫీల్డింగో ఇక్కడ చేసేయి నా పైట జారంగో

ఇంటికే వస్తావో నాటింటికే వస్తావో నువ్వడుగెదితే హిస్టరీ రిపీట్స్ ఏ

ఏ దబిడీ దిబిడీ దబిడీ దిబిడీ నీచేయియే ఎత్తు బాల ఏ దబిడీ దిబిడీ దబిడీ దిబిడీ నా చెంప మొకెపోయెళ్లా

ఏ దబిడీ దిబిడీ దబిడీ దిబిడీ నుతంచుతంచు బాల ఏ దబిడీ దిబిడీ దబిడీ దిబిడీ చమతల్లో తడిసిపోయెళ్లా

English

Ulallaa ulallaa naa muvva gopaala Katthula thotey kaadhu Kanticho thoney champalal

Ulallaa ulallaa naa bala gopaala Kissula aatakosthaa placeuumeu Nuvve cheppala

Arey dha dha dha dha naa rajaa Therichipedtthaa mansion ho darwazaa Chalo needhey kaadhaa honey rojaa Olloo padthaa vippaavanteyy nee panjaa

Intikey vasthavo naattintikey vasthavo Nuv adugeditheyy history repeats eyy

Eh dabidi dibidi dabidi dibidi Neecheyyiye etthu bala Eh dabidi dibidi dabidi dibidi Naa chempamokepoyella

Eh dabidi dibidi dabidi dibidi Nuthanchuthanchu bala Eh dabidi dibidi dabidi dibidi Chamathallo thadisipoyella

Dhookey dhookey singham nuvveraa Vetakatthi poola guthhi janta meedheraa Paike paike ittaa vacheyraa Rangabothi pattodhothi anchukkattey raa

Ulallaa ulallaa naa muvva gopaala Katthula thotey kaadhu Kanticho thoney champalal

Oo shimhaa mattu sethu Nee mundhey oodhi fluteu Ee jinkapilla vankaranadumm Vetadistharaa

Nuv meesamittaa thippi Nee thodanu attaa kotti Naaku mood ochelaa Randoo sideu chupin chesiu raa Saarangu saarangu saarangoo Nee ku saarelo sokanthaa sharingo Bowling battingo fieldingo Ikka cheseyyi naa paiita jaarango