L
iLyricsLab Movie Songs
Poster for Daaku Maharaaj

Chinni చిన్ని

Movie: Daaku Maharaaj

Singer: Vishal Mishra

Lyricist: Ananta Sriram

Advertisement

Remove Ads

Telugu

వ్యాకీ వ్యాకీ జాలీ జాలీ న్యూ టుడే రోలీ పోలీ రన్నింగ్ టు ది ఫార్ అవే సే జిగీ జిగీ విగీ విగీ సింగ్ అవే వూ లక్ పాకో జంపింగ్ ఇన్ ది క్లౌడ్స్ టుడే

వ్యాకీ వ్యాకీ జాలీ జాలీ న్యూ టుడే రోలీ పోలీ రన్నింగ్ టు ది ఫార్ అవే

చిన్ని చిన్ని నేనేలే నీకన్నీ నిన్ను మరిపిస్తానే మాయేదో పన్ని కన్ని కన్ని నీ వేశాలింకెన్ని అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని

ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ రా రమ్మంది రంగుల హాయే పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే

పడిపోకుండా పట్టుకునే ఈ చెయ్యై నీ ముందుంటానే

నా బంగారు కూన నా చిన్నారి కూన మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణాన్నై ఉన్నా

వ్యాకీ వ్యాకీ జాలీ జాలీ న్యూ టుడే రోలీ పోలీ రన్నింగ్ టు ది ఫార్ అవే సే జిగీ జిగీ విగీ విగీ సింగ్ అవే వూ లక్ పాకో జంపింగ్ ఇన్ ది క్లౌడ్స్ టుడే

వ్యాకీ వ్యాకీ జాలీ జాలీ న్యూ టుడే రోలీ పోలీ రన్నింగ్ టు ది ఫార్ అవే

తెల్లారే దాగుడుమూత సాయంత్రం కళ్ళకు గంత నువ్వాడిస్తా ఉన్నా నేనాపేమన్నానా

ఏ రోజు ఏ అలకైనా తీరుస్తా చిటికెల్లోనా ఓయే ఓయే ఓయే ఓయే వేచున్నాదే వెన్నెల లోయే

నువ్వు తే అంటే నీ ముందు తారా తీరాలే అమావాసైనా నీతో ఉంటే దీపావళిగా మారాలే

నా బంగారు కూన నా చిన్నారి కూన మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణాన్నై ఉన్నా

English

Wacky wacky jolly jolly new today Roly poli running to the far away Say jiggy jiggy wiggy wiggy sing away We luck paco jumping in the clouds today

Wacky wacky jolly jolly new today Roly poli running to the far away

Chinni chinni neneley neekanni Ninu maripisthane maayedo panni Kanni kanni neeveshalin kenni Avi maripisthaye naalo lokaanni

Oye oye oye oye Raarammandi rangula haaye Paruge neelu ishthamanante Nenemantaane

Padipokunda pattukune Ee cheyyai neemundhuntaane

Naa bangaaru koona Naa chinnari koona Mari naa kaina evare neekannaa Nee pranaalaku prananai unna

Wacky wacky jolly jolly new today Roly poli running to the far away Say jiggy jiggy wiggy wiggy sing away We luck paco jumping in the clouds today

Wacky wacky jolly jolly new today Roly poli running to the far away

Thellare daagudumootha Saatanthram kallakugantha Nuvvadiatha unna Nenapeyamannana

Ye roju ae alakaina Theerustha chitikellona Oye oye oye oye Vechunnade vennela loye

Nuvvu they antey nee mundhu thaara theeraley Amavaasainaa neetho untey deepawalligamarale

Naa bangaaru koona Naa chinnari koona Mari naa kaina evare neekannaa Nee pranaalaku prananai unna

Advertisement

Remove Ads