Premalo ప్రేమలో
Movie: Court
Singer: Anurag Kulkarni,Sameera Bharadwaj
Lyricist: Purna Chary
Advertisement
Remove AdsTelugu
వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత అరెరే
చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరెంత అరెరే
కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్ధమయ్యె అన్ని మాటలు
ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు
కథలెన్నో చెప్పారు కవితల్ని రాసారు కాలాలు దాటారు యుద్దాలు చేసారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో
కథలెన్నో చెప్పారు కవితల్ని రాసారు కాలాలు దాటారు యుద్దాలు చేసారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో
వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత అరెరే
ఆకాశం తాకాలి అని ఉందా నాతోరా చూపిస్తా ఆ సరదా ఆ ఆ నేలంతా చూట్టేసే వీలుందా ఆ ఆ ఏముంది ప్రేమిస్తే సరిపోదా ఆ ఆ
అహ మబ్బులన్ని కొమ్మలై పూల వాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే దాని ఊరు మనములే ఏ మనసుని ఏమడగకు ఏ రుజువుని ఓ ఓ అంతే ఓ ఓ
కథలెన్నో చెప్పారు కవితల్ని రాసారు కాలాలు దాటారు యుద్దాలు చేసారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో
మ్మ్ ఎంతుంటే ఏంటంటా దూరాలు రెక్కల్లా అయిపోతే పాదాలు ఉన్నాయా బంధించి దారాలు ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు
అరె నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవా ఇక్కడే జాబిలి ఇటు చేరెను పొరపాటునా అని ఓ ఓ అంతే ఓ ఓ
కథలెన్నో చెప్పారు కవితల్ని రాసారు కాలాలు దాటారు యుద్దాలు చేసారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో
వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత అరెరే
చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరెంత అరెరే
కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్ధమయ్యె అన్ని మాటలు
ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు
కథలెన్నో చెప్పారు కవితల్ని రాసారు కాలాలు దాటారు యుద్దాలు చేసారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో
కథలెన్నో చెప్పారు కవితల్ని రాసారు కాలాలు దాటారు యుద్దాలు చేసారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో ఓ ఓ
English
Vela Vela Vennelantha Meedha Vaalii Velugunanthha Moyamante Nenu Entta Arerey
Chinni Gunde Unnadhenthha Hayi Nimpi Gaalinanthha Udhamante Ooopirenthaa Arerere
Kallu Rendu Pusthakaalu Bhasha Leni Aksharaaloo Choopulone Ardhamayye Anni Maatalu
Mundhu Leni Aanavaalu Leniponi Kaaranaalu Kottha Kotha Onamaalu Enni Mayalu
Kathalenno Cheppaaru Kavithalni Raaasaaru Kaalaalu Dhaataaru Yuddhalu Chesaaru Premalo Thappu Ledhu Premalo
Kathalenno Cheppaaru Kavithalni Raasaaru Kaalaalu Dhaataaru Yuddhaalu Chesaaaru Premalo Thappu Ledhu Premalo
Vela Vela Vennelanthha Meedha Vaali Velugunanthaa Moyamante Nenu Enthhaa Arerey
Aakaasham Thakali Anee Undha Naatho Raa Chupistha Aaa Saradha Nelantha Chuttese Veelundha Emundhi Premisthe Saripodha
Aaha Mabbulanni Kommalai Poolavaana Pampithe Aa Peru Vaana Prema Le Dhaani Ooru Manamu Le Eh Manasuni Yemadagaku Ye Rujuvini Oh Anthe Oh
Kathalenno Cheppaaru Kaveethalni Raasaaru Kaalaalu Dhaataaru Yuddhaalu Chesaaru Premallo Thappu Ledhu Premalo
Oo Enthoontey Entanta Dhooraalu Rekkalla Ayipothe Paadhalu Unnaaya Bandhinche Dhaaraalu Oohallo Untunte Praanaalu
Are Ningi Loni Chukkale Kindhakocchi Cherithay Avi Neeku Edhuru Nilipithe Undipova Ikkadae
Jaabili Itu Cherenu Porapatuna Ani Ohh Antey Oh
Kathalenno Chepparu Kavithalni Raasaaru Kaalaalu Dhaataaru Yudhalu Chesaaru Premalo Thappu Ledhu Premalo
Vela Vela Vennelantha Meedha Vaali Velugunantha Moyamante Nenu Entha Arere
Chinni Gunde Unnadhenthaa Hayi Nimpi Gaalinantha Oodhamante Oopirentha Arere
Kallu Rendu Pusthakaalu Bhasha Leni Aksharaalu Choopulone Ardhamayye Anni Maatalu
Mundhu Leni Aanavaalu Leniponi Kaaranaalu Kotha Kotha Onamaalu Enni Maayalu
Kathalenno Cheppaaru Kavithalni Raasaaru Kaalaalu Dhaataaru Yuddhaalu Chesaaru Premalo Thappu Ledhu Premalo
Kathalenno Cheppaaru Kavithalni Raasaaru Kaalalu Dhaataaru Yuddhaalu Chesaaru Premalo Thappu Ledhu Premalo Arere
Advertisement
Remove Ads