L
iLyricsLab Movie Songs
Poster for Chitralahari

Prema vennelaaa వెన్నెలా

Movie: Chitralahari

Singer: Sudharshan Ashok

Lyricist: Sri Mani

Advertisement

Remove Ads

Telugu

రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల ఏడు రంగులు ఒక్కటై పరవసించు వేళలో నెలకే జారిన కొత్త రంగుల వానల వీనుల వాన వీణ వాణిల గుండెలో పొంగిన కృష్ణవేణిలా ఒంటరి మనసులో ఒంపి వెల్లకే ఆలా సరిగామల్ని తియ్యగా ఇలా

ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ

రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల ఏడు రంగులు ఒక్కటై పరవసించు వేళలో నెలకే జారిన కొత్త రంగుల

దిద్దితే నువ్వలా కాటుకే కన్నుల మారదా పగలిలా అర్ధరాత్రిలా నవ్వితే నువ్వలా మెల్లగా మిల మిల కలవరం గుండెలో కలత పూతలా రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయెనేమో నీ రెండు కల్లలా నిక్కమైన నీలమొకటి చాలు అంటూ వేమన నిన్ను చూసి రాసినడిలా

ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ

నడవకే నువ్వలా కాలాలలో కోమల ఆహ్హాయా నడవకే నువ్వలా కాలాలలో కోమల పాదమే కందితే మనసు విల విలా విడువకే నువ్వలా పలుకులే గల గల పెదవులు అదిరితే గుండె గిల గిలా

అంతు లేని అంతరిక్షమంతు చూడకే అలా నీలమంతా దాచిపెట్టి వాలు కన్నులా ఒక్కసారి గుండెలోకి అడుగుపెట్టి రా ఇలా ప్రాణమంతా పొంగిపోయేలా

ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ

English

Rangu rangu puvvulunna Andhamaina thotalo Ippude poosina kotha puvvula Yedu rangulu okkatai Paravasinchu velalo Nelake jaarina kotha rangulaa Vaanala veenala Vaana veena vaanila Gundelo pongina krishnavenila Ontari manasulo vompi vellake ala Sarigamalni thiyyagaa ila

Prema vennelaaa raave urmila Prema vennelaaa raave urmila

Rangu rangu puvvulunna Andhamaina thotalo Ippude poosina kottha puvvula Yedu rangulokkatai Paravasinchu velalo Nelake jaarina kotha rangulaa

Diddithe nuvvala Kaatuke kannula Maaradha pagalilaa Ardharaathrilaa Navvithe nuvvalaa Mellgaa mila mila Kalavaram gundelo Kalatha poothalaa Raayalori nagalalonchi Maayamaina manulilaa Maaripoyenemo nee Rendu kallalaa Nikkamaina neelamokati Chaalu antu VEMANA Ninnu choosi raasinadelaa

Prema vennelaaa raave urmila Prema vennelaaa raave urmila

Nadavake nuvvala Kalalalo komala ahhaaa Nadavake nuvvala Kalalalo komala Paadhame kandhithe Manasu vila vilaa Viduvake nuvvalaa Palukule gala gala Pedhavule adhirithe Gunde gila gilaa

Anthu leni antharishamanthu Choodake alaa Neelamantha daachipetti Vaalu kannulaa Okkasaari gundeloki Adugupetti raa ilaa Praanamantha pongipoyelaa

Prema vennelaaa raave urmila Prema vennelaaa raave urmila

Advertisement

Remove Ads