L
iLyricsLab Movie Songs
Poster for Bubblegum

Habibi Jilebi జిలేబీ

Movie: Bubblegum

Singer: Rahul Sipligunj

Lyricist: Shyam Kasarla

Advertisement

Remove Ads

Telugu

హై హీల్స్ పొట్టి దర్వాజ కొట్టి నా దిల్లో కుడి కాలు పెట్టిందిరా గల్లీలుంటే గాలి మోటర్ లెక్కొచ్చి చెయ్యి పట్టి మబ్బుల్ల తిప్పిందిరా

సడన్ గా ఈక్వేషన్ కుదిరింది కిస్మత్ ల ధనా ధన్ నా లైఫే మారిందీ దావత్ లా

హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ

హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ

హబీబీ జిలేబీ హబీబీ

రూహఫ్జా షర్బత్ లా చేరింది పోరి జిందగి కే టేస్ట్ వచ్చేలా హీరోలా మార్చింది ఈ చికిని చోరీ నా పోస్టర్ ముద్దొచ్చేలా

నా రాస్తాలో బస్తా పూలే జల్లి నడిపించింది పిల్ల సుతి మెత్తగా ఈ రిస్తాలో మస్తు గమ్మత్తుంది నాకే నేను కనిపించా కొత్తగా

అటెన్షన్ నా మీదా పెరిగిందీ మార్కెట్ లా అఫెక్షన్ చూపిందీ బంగారం బిస్కెట్ లా

హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ

హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ

హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ హబీబీ నువ్ నవ్వే నవ్వే వసబీ జిలేబి జిల్ జిల్ జల్లి జిలేబి రా బేబీ ఐ వన మేక్ యు మై బేబీ

హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ

English

High Heels Potti Dharwaaja Kotti Naa Dil lo Kudikaalu Pettindhiraa GalliLunte Gaali Motor Lekkochi Cheyyi Patti Mabbula Thippindhiraa

Suddengaa Equation Kudirindhi Kismathla Dhanaa Dhan Naa Life Ye Maarindhi Daawathlaa

Habibi You Are My You Are My Jilebi Habibi You Are My You Are My Jilebi

Habibi You Are My You Are My Jilebi Habibi You Are My You Are My Jilebi

Habibi Jilebi Habibi

Roohafzha SharbathLaa Cherindhi Pori Zindagi Ke Taste Vachelaa HeroLaa Maarchindhi Ee Chikini Chori Naa Poster Muddhochelaa

Naa Raasthalo Basthaa Poole Jalli Nadipinchindhi Pilla Suthi Methagaa Ee Risthaalo Masthu Gammathundhi Naake Nenu Kanipinchaa Kothagaa

Attention Naa Meedhaa Perigindhi MarketLaa Affection Choopindhi Bangaram BiscuitLaa

Habibi You Are My You Are My Jilebi Habibi You Are My You Are My Jilebi

Habibi You Are My You Are My Jilebi Habibi You Are My You Are My Jilebi

Habibi You Are My You Are My Jilebi Habibi Nuv Navve Navve Vasaabi Jiledi Jil Jil Jalli Jilebi Raa Baby I Wanna Make You My Baby

Habibi You Are My You Are My Jilebi

Advertisement

Remove Ads