L
iLyricsLab Movie Songs
Poster for Bro

Jeevame జీవమే

Movie: Bro

Singer: Kaala Bhairava

Lyricist: Shyam Kasarla

Advertisement

Remove Ads

Telugu

ఎవరితో ఎవరమూ చివరికి మిగలము

తల్లి పేగు తల్లడిల్లిన చెల్లి కన్ను చెమ్మ గిల్లిన గుండె చప్పుడాగిపోవుట ఆపలేములే

నాన్నలాగా బరువు మోసిన అన్నవయ్యి దారి వేసిన వెళ్లిపోయే పాత్రా నీదిరా మల్లి రావులే

మూన్నాళ్ళ జీవమే చూస్తుంటే మాయమే పోయేది జీవమే చేరేది దైవమే

నువ్వు ఉన్నన్నినాళ్ళు దీపమవ్వరా తోటి దీపాలలోన కాంతి నింపరా

నువ్వు లేకుంటే కాలమాగిపోదురా కాల గర్భాన అంత ఒక్కటేనురా

జీవమే జీవమే జీవమే జీవమే

జీవమే

బ్రహ్మ పూర్ణ బృహస్పూర్తి స బ్రహ్మి పూర్వ సమాకృతి ప్రపవ్ర గర్వ నిర్వాణవృత్తి

విశ్వశ్రేయా సమర్వతి సువిఘ్నస్రీయ శిఖద్యుతి విదేహగేహవః జాగృతి

మూన్నాళ్ళ జీవమే చూస్తుంటే మాయమే పోయేది జీవమే చేరేది దైవమే

నువ్వు ఉన్నన్నినాళ్ళు దీపమవ్వరా తోటి దీపాలలోన కాంతి నింపరా

నువ్వు లేకుంటే కాలమాగిపోదురా కాల గర్భాన అంత ఒక్కటేనురా

జీవమే జీవమే జీవమే జీవమే

జీవమే

English

Evaritho Evaramu Chivariki Migalamu

Thalli Pegu Thalladillina Chelli Kannu Chemma Gillina Gunde Chappudaagipovuta Aapalemule

Nannalaaga Baruvu Mosina Annavayyi Daari Vesina Vellipoye Pathra Needhira Malli Raavule

Moonnalla Jeevame Chustunte Maayame Poyedi Jeevame Cheredi Daivame

Nuvvu Unnanninaallu Deepamavvaraa Thoti Deepalalona Kanthi Nimparaa

Nuvvu Lekunte Kaalamaagipodhuraa Kaala Garbhana Antha Okkatenuraa

Jeevame Jeevame Jeevame Jeevame

Jeevame

Brahma Poorna Bruhaspurthi Sa Brahmi Poorva Samakruthi Prapavra Garwa Nirvanavruthi

Vishwasreya Samarvathi Suvighnasreeya Sikhadyuthi Videhagehavaha Jagruthi