Raju Naa Balaraju బాలారాజు
Movie: Bootcut Balaraju
Singer: Swathi Reddy
Lyricist: Shyam Kasarla
Advertisement
Remove AdsTelugu
ఉండలేకపోతుందయ్యో మనసు నా మనసు వెళ్లలేకపోతుందయ్యో ఆ సంగతి నాకు తెలుసు
ఇన్నినాళ్ళ సంది సూడలేదు ఇంత రంది సుట్టు ఉన్న మంది సూపు నిన్నే ఎతుకుతాంది
నువ్వు నవ్వుతుంటే ఏందయ్యో నా గుండె గుంజుతుందయ్యో సిత్తరంగ ఉందయ్యో నా ఎదురంగా నువ్వుంటే బుగ్గల్లో సిగ్గెందయ్యో
రాజు నా బాలారాజు రాజు బంగారి రాజు రాజు నా రారాజు రా వేరా
రాజు నా సక్కని రాజు రాజు నా సుక్కల రాజు రాజు నా ముద్దుల రాజు రా రా రా
నువ్ సిన్న నాటి నుండి తిరిగేటి దోస్తైనా ఇప్పుడున్నపాటుగా ఇష్టాన్ని పెంచుకున్నా
రోజు పక్క పక్క సీటులోనే కూసోని వెలుతున్నా నేడు ఏలు తాకితేనే చక్కిలిగింతల్లో మునుగుతున్న
ఇన్నేండ్లకు నీ కండ్లను నే సూటిగా సూడ్లేకున్నా సాటుగ దాగుడుమూతల ఆటరా
నీ సేతిల సెయ్యేసి మరీ సెప్పాలని ఉన్నదిరా లోపలేదో లొల్లి జరుగుతంది వశపడతలే నీ వల్లనే
రాజు నా బాలారాజు రాజు బంగారి రాజు రాజు నా రారాజు రా వేరా
రాజు నా సక్కని రాజు రాజు నా సుక్కల రాజు రాజు నా ముద్దుల రాజు రా రా రా
నిన్ను సూసుకుంట వంద ఏళ్ళైనా బతికేస్తా నీ పేరు తల్సుకుంట ఎన్నాళ్ళైనా ఉండిపోతా
నీ ఒక్కని కోసం లోకాన్ని మొత్తం వదిలేస్తా నువ్వు పక్కనుంటే సాలు ఎక్కడికైనా కదిలొస్తా
ఏ గడియలో నువ్ నచ్చినవో సచ్చిన నిను ఇడువను ఈ పిచ్చిని ప్రేమంటావో ఏమంటావో
ఈ ఆశను అరిగోసను ఓ నిమిషము నే సైసనురా లగ్గమింక జేసుకొని నీ పిల్లలకు తల్లినైపోతను
రాజు నా బాలారాజు రాజు బంగారి రాజు రాజు నా రారాజు రా వేరా
రాజు నా సక్కని రాజు రాజు నా సుక్కల రాజు రాజు నా ముద్దుల రాజు రా రా రా
English
Undalekapothundhayyo Manasu Naa Manasu Vellalekapothundhayyo Aa Sangathi Naaku Telusu
Inninaalla Sandhi Soodaledhu Intha Randhi Suttu Unna Mandhi Soopu Ninne Ethukuthaandhi
Nuvvu Navvuthunte Endhayyo Naa Gunde Gunjuthundhayyo Sittharanga Undhayyo Naa Edhuranga Nuvvunte Buggallo Siggendhayyo
Raju Na Baalaraju Raju Bangari Raju Raju Na Raaraaju Raaveraa
Raju Na Sakkani Raju Raju Na Sukkala Raju Raju Naa Muddhua Raju Ra Ra Raa
Nuv Sinna Naati Nundi Thirigeti Dosthainaa Ippudunnapaatuga Ishtaanni Penchukunna
Roju Pakka Pakka Seatulone Koosoni Veluthunna Nedu Yelu Thaakithene Chakkiliginthallo Munuguthunna
Innendlaku Nee Kandlanu Ne Sootiga Soodlekunna Saatuga Daagudumoothalu Aataraa
Nee Sethila Seyyesi Maree Seppaalani Unnadhiraa Lopaledho Lolli Jaruguthandhi Vashapadathale Nee Vallane
Raju Na Baalaraju Raju Bangari Raju Raju Na Raaraaju Raaveraa
Raju Na Sakkani Raju Raju Na Sukkala Raju Raju Naa Muddhua Raju Ra Ra Raa
Ninnu Soosukunta Vandha Ellainaa Bathikesthaa Nee Peru Talsukunta Ennaallainaa Undipothaa
Nee Okkani Kosam Lokaanni Mottham Vadhilesthaa Nuvvu Pakkanunte Saalu Ekkadikainaa Kadhilosthaa
Ye Gadiyalo Nuv Nachinavo Sachhina Ninu Iduvanu Ee Pichhini Premantaavo Emantaavo
Ee Aasanu Arigosanu O Nimishamu Ne Saisanuraa Laggaminka Jesukoni Nee Pillalaku Thallinaipothanu
Raju Na Baalaraju Raju Bangari Raju Raju Na Raaraaju Raaveraa
Raju Na Sakkani Raju Raju Na Sukkala Raju Raju Naa Muddhua Raju Ra Ra Raa
Advertisement
Remove Ads