L
iLyricsLab Movie Songs
Poster for Biker

Ziddi Ziddi జిడ్డి జిడ్డి

Movie: Biker

Singer: Ghibran

Lyricist: Krishna Kanth

Advertisement

Remove Ads

Telugu

నువ్వు మెరుపులాగా కదిలిదే ఓసారి ఆగి చూడదా పరుగు కూడా నిలపదా ప్రకాశ వేగమే

ఏ బెదురు లేక సాగిదే నిరాశ నీడ ఓడదా గెలుపు కూడా అడగదా ఆ మాటకి అర్థమే

హీస్ జస్ట్ నాట్ చేజింగ్ ఎ డ్రీమ్ చేజింగ్ ఎ డ్రీమ్ హీస్ గోన్నా ఎర్న్ హిమ్ ఎ నేమ్ ఎర్న్ హిమ్ ఎ నేమ్

జిద్ది జిద్ది పదం లోన నీతో నీవే సాగరా జిద్ది జిద్ది పదం లోన నింగే నువ్వై సాగరా

ఎంజిన్స్ రోర్ బిఫోర్ ద డాన్ ది ఫైర్ ఇన్ హిస్ చెస్ట్ అవేక్స్ ఎవరీ మైల్ ప్రామిస్ మేడ్ ఎవరీ బ్రూస్ ఎ డ్రీమ్ దట్ టేక్స్

స్వెట్ అండ్ థండర్ ఫ్యూయల్ హిస్ విల్ నో ఫియర్ క్యాన్ స్లో హిస్ పేస్ ది రోడ్ అహెడ్ ఈజ్ డెస్టిని అండ్ గ్లోరీస్ ఇన్ ద చేజ్

హీస్ జస్ట్ నౌ చేజింగ్ ఎ డ్రీమ్ చేజింగ్ ఎ డ్రీమ్ బట్ హీల్ నెవర్ లూజ్ హిస్ ఫ్లేమ్ లూజ్ హిస్ ఫ్లేమ్

జిద్ది జిద్ది పదం లోన నీతో నీవే సాగరా

జిద్ది జిద్ది పదం లోన నింగే నువ్వై సాగరా

English

Nuvvu merupulaaga kadilide Osari aagi chudadha Parugu kuda nilapadha Prakaasha vegame

Ye beduru leka sagide Nirasha needa vodada Gelupu kuda adagada Aa mataki ardhame

Hes just not chasing a dream Chasing a dream Hes gonna earn him a name Earn him a name

Ziddi ziddi padham lona Neetho neeve sagara Ziddi ziddi padham lona Ningge nuvvai sagara

Engines roar before the dawn The fire in his chest awakes Every mile promise made Every bruise a dream that takes

Sweat and thunder fuel his will No fear can slow his pace The road ahead is destiny And glorys in the chase

Hes just now chasing a dream Chasing a dream But hell never lose his flame Lose his flame

Ziddi ziddi padam lona Neetho neeve sagara

Ziddi ziddi padam lona Ningge nuvvai sagara

Advertisement

Remove Ads