Ide Kalala Vunnadhe వున్నదే
Movie: Bharat Ane Nenu
Singer: Andrea Jeremiah
Lyricist: Ramajogayya Sastry
Advertisement
Remove AdsTelugu
నా న నా న..
అరెరే ఇది కళల ఉన్నదే హయ్యాయో కానీ జరిగిన నిజామిదే
నా కథలో అతను ఇదెలా నమ్మను నా జతలో తనను నేనెలా చూడనొ
అసలేమౌతుందో ఇంకా ఇంకా అర్థం అయ్యే లోపు సూది గాలై నన్ను చుట్టేసిందో ఓ అందగాడి కాను చూపు
అరెరే ఇది కళల ఉన్నదే హయ్యాయో కానీ జరిగిన నిజామిదే
ఎవ్వరికుంటుంది అర్ ఎందరికుంటుంది హయ్యయయ్యో ఇంత అదృష్టం నాకే దొరికింది యర్నాడు అడగండి ఎదురుగా వచ్చింది ఈ నిజాము నేను రాజి పాడగా సమయం పడుతుంది
జగమే వింగా గొంతు పెంచి చెప్పుకోవాలనుంది కనులు కళలు మెరిసిపోయే గొప్ప వార్తే ఇది జనమంతా నన్ను యువరాణిలా చూసేయ్ రోజు ముందుంది
అరెరే ఇది కళల ఉన్నదే కళల ఉన్నదే , కళల ఉన్నదే హయ్యాయో కానీ జరిగిన నిజామిదే
అందరి వాడైనా , అందని వాడైనా ఎవ్వరు చూడని ఏకాంతంలో నాతో ఉంటాడే తనతో నేనేనా అనిపించే పనిలోనే ఎప్పటికప్పుడు ఆశ్చర్యంలో ముంచేస్తుంటాడే
పరదా వీడని అతని మౌనం ఏమి మాట్లాడుకున్న సరదా చిలికే అతని చూపు ప్రేమకే సూచనా
మా మనసులు రెండు మాట్టాడనిదే ఇంత కదా జరిగేనా
అరెరే ఇది కళల ఉన్నదే హయ్యాయో కానీ జరిగిన నిజామిదే
నా న న న..
English
Naa na naa na..
Arrere idi kalala unnadhe Hayyayo kaani jarigina nizamidhe
Naa kathalo athanu idhela nammanu Naa jathalo thananu nenela choodano
Asalemauthundho inka inka artham ayye loppu Sudi gaalai nannu chuttesindho O andhagaadi kanu chupu
Arere idi kalala unnadhe Hayyayo kaani jarigina nizamidhe
Yevvarikuntudhi are endharikuntundhi Hayyayayyo intha adhrushtam naake dhorikindhi Yrnnadu adagandhi yedhuruga vacchindhi Ee nizamu nenu raazi padaga samayam paduthundhi
Jagame vingaa gonthu penchi cheppukovalanundhi Kanulu kalalu merisipoye goppa vaarthe idhi Janamantha nannu yuvaraanila Choosey roju mundhundhi
Arrere idi kalala unnadhe kalala unnadhe, kalala unnadhe Hayyayo kaani jarigina nizamidhe
Andhari vaadaina, andhani vaadaina Evvaru choodani yekanthamlo naatho untaade Thanatho nenena anipinche panilona Eppatikappudu aascharyamlo munchesthuntaade
Paradhaa veedani athani mounam Emi maatlaadakunna Saradha chilike athani choopu Premake soochanaa
Maa manasulu rendu maattadandhey Intha kadha jarigena
Arere idi kalala unnadhe Hayyayo kaani jarigina nizamidhe
Naa na na na..
Advertisement
Remove Ads