Solluda Siva సొల్లుడా
Movie: Bedurulanka 2012
Singer: Roll Rider Rahul,Anurag Kulkarni,Prudhvi Chandra
Lyricist: Krishna Chaitanya
Advertisement
Remove AdsTelugu
భోగమంత ఇడువనే ఇడువవు వింతగుందిరా నువ్వేవడివి సొల్లుడా సివా నువ్వేవడివి సొల్లుడా సివా
లోకమన్న లెక్కలకు అందవు గొప్పగుందిరా నువ్వేవడివి సొల్లుడా సివా నువ్వేవడివి సొల్లుడా సివా
హోయ్ శివ బాధలే లేవా ఏంటి శివ పైకి నువ్వు చూపవా ఏంటి శివ భయమంటూ లేదా ఏంటి శివ శివశివ శివశివ శివ శివ శివ శివ
ఆడు ఈడు ఎవడు పోటీ కాదంటాను పొలుస్తూనే బతకద్దంటాను
ఉంటె ఉన్నన్నాళ్లు నచ్చిన పని చేస్తాను చస్తూ బ్రతికితే శాపం అంటాను
ఐ డోంట్ కేర్ ఎ డక్ ఐ డోంట్ కేర్ ఎ డక్ ఐ డోంట్ కేర్ ఎ డక్ ఐ డోంట్ కేర్ ఎ డక్
వచ్చిందనుకో కోపం చూపించెయ్ నీ కోసం మొయ్యనే మొయ్యకు దాచే ఏం చేస్తాం
కలిగే నీ ఆనందం కాసేపేగా నేస్తం చివరికి ఏది కాదే నీ సొంతం
రానే రావు ఇయ్యే ఇయ్యే ఇయ్యే రాతిరి కలలే యే యా చెయ్యని పనులే ఇయ్యే ఇయ్యే ఇయ్యే లేవో ఏంటో ఓ ఓ ఓ
ఐ డోంట్ కేర్ ఎ డక్ ఐ డోంట్ కేర్ ఎ డక్
English
Bhogamantha Iduvane Iduvavu Vinthagundhiraa Nuvvevadivi Solluda Siva Nuvvevadivi Solluda Siva
Lokamanna Lekkalaku Andhavu Goppagundhiraa Nuvvevadivi Solluda Siva Nuvvevadivi Solluda Siva
Hoi Siva Badhale Leva Enti Siva Paiki Nuvvu Choopava Enti Siva Bhayamantu Ledha Enti Siva SivaSiva SivaSiva Siva Siva Siva Siva
Aadu Eedu Evadu Poti Kaadhantaanu Polusthune Bathakaddhantaanu
Unte Unnannaallu Nachina Pani Chesthaanu Chasthu Brathikithe Shapam Antaanu
I Don’t Care A Duck I Don’t Care A Duck I Don’t Care A Duck I Don’t Care A Duck
Vachhindhanuko Kopam Choopinchey Neekosam Moyyane Moyyaku Daache Em Chesthaam
Kalige Nee Aanandam Kaasepegaa Nestham Chivariki Edhi Kaadhe Nee Sontham
Raane Raavu Rathiri Kalale Cheyyani Panule Levo Ento
I Don’t Care A Duck I Don’t Care A Duck
Advertisement
Remove Ads