L
iLyricsLab Movie Songs
Poster for Band Melam

Rajamma రాజమ్మ

Movie: Band Melam

Singer: Ram Miriyala

Lyricist: Chandrabose

Advertisement

Remove Ads

Telugu

రాజమ్మ ఇడిసిపోయిందిరో రాజమ్మ ఇడిసిపోయిందిరో నన్నింక మార్చిపోయిందిరో నా గుండె ఇదిసిపోయిందిరో

అవ్వయ్యని పని పాటని పక్కన పెట్టి పక్కన ఉంటె కేరు చేయక నన్నే దేఖక పోయే రాజమ్మ అరె పోయే రాజమ్మ

అమ్మో రాజమ్మ ఇడిసిపోయిందిరో వ్మ్మో రాజమ్మ ఇడిసిపోయిందిరో

గంగలోపాల కాప పిల్లోల్ ప్రేమలో నేను గంటులెత్తుంటే గట్టు మీదకి సిరిగొట్టి పోయే రాజమ్మా పోయే రాజమ్మా

అమ్మో రాజమ్మ ఇడిసిపోయిందిరో వామ్మో రాజమ్మ పొడిసిపోయిందిరో

దెబ్బలు తిన్నా దిల్దారు నేను అందరి కన్నా చీకటి నేను ఈసంతియీ ఎన్నో చూసిన నేను ఫీకరే చేయ విసమెట్టు

బొందలున్నా లొండలున్నా నేను పోయే సడకు అరె ఆగకుండా పోతా ఉంటా నేను నాకేం పాడాడు ఫారకు గాడికొక జర్కు ఇచ్చె తొల్లు ఇస్తుంటారు సచ్చే పోయే కర్మెం లేదు చేసుకుందాం వర్కు

రాజమ్మ ఇదిసిపోయిందిరో రాజమ్మ పొడిసిపోయిందిరో నన్నింక మార్చిపోయిందిరో నా గుండె ఇదిసిపోయిందిరో

రేలదెయ్యమొద్దు ప్రేమలోన నవ్వుతూ తుల్లుతుంట తాగుతుంట తిరుగుతుంటే ఎగురుతుంట దునుకుతుంది ఏమగిపోయిందంట బతుకులోన ముడుపుల మెక్కుతుంట మొద్దులెక్క పండుకుంటా ముందుకన్న ముదురుతుంటా

కోడిని కొస్తానే ఓ సమ్మక్క బెల్లం తెస్తాన్ ఓ సారక్క పుత్తడి సంబరమే ఇక్కడ ఉండక్క ఎప్పుడు ఇలానే చూడక్క

నమ్మంగా నిమ్మలంగా చెబుతున్నాను నేను ని జిందగీకి నువ్వే కదా జిమ్మెదరు నీ సంతోషం నీ చేతుల్లో ఉండలంటున్నాను అరె పోరి మీదో ప్రేమ మీద పెట్టొద్దంటున్నాను

English

Rajamma idisipoyindiro Rajamma idisipoyindiro Nanninka marcipoyindiro Na gunde idisipoyindiro

Avvaayyani pani patani pakkana petti Pakkana unte Keru ceyaka nanne dekhaka poye rajamma Are poye rajamma

Ammo rajamma idisipoyindiro Vmmo rajamma idisipoyindiro

Gangalopala capa pillole Premalo nenu gantulettunte Gattu midaki sirigotti Poye rajamma are poye rajamma

Ammo rajamma idisipoyindiro Vammo rajamma podisipoyindiro

Debbalu tinna dildaru nenu Andari kanna darkaru nenu Isantiyi enno cusina nenu Phikare ceyya visamettu

Bondalunna londalunna nenu poye sadaku Are agakunda pota unta nenu nakem padadu pharaku Icce tollu istuntaru gadikoka jarku Sacce poye karmem ledu cesukundam varku

Rajamma Idisipoyindiro Rajamma podisipoyindiro Nanninka marcipoyindiro Na gunde idisipoyindiro

Reladeyyamoddu premalona navvutunta tullutunta Tagutunta tirugutunta egurutunta dunukutunta Emagipoyindanta batukulona muduputla mekkutunta Moddulekka pandukunta mundukanna mudurutunta

Kodini kostane o sammakka bellam testan o sarakka Puttadi sambarame ikkada undakka eppudu iilane cudakka

Nammakanga nimmalanga cebutunnanu nenu Ni jindagiki nuvve kada jimmedaru Ni santosam ni cetullo undalantunnanu Are pori mido prema mido pettonddantunnanu

Advertisement

Remove Ads