L
iLyricsLab Movie Songs
Poster for Baahubali: The Conclusion

Sahore Bahubali బాహుబలి

Movie: Baahubali: The Conclusion

Singer: Daler Mehendi,Aishwarya Ravichandran,Mounima

Lyricist: K.Shivashakthi Datta

Advertisement

Remove Ads

Telugu

భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి జయహారతి నీకే పట్టాలీ పట్టాలి భువనాలన్నీ జైకొట్టాలి గగనాలే ఛత్రం పట్టాలీ

హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స

ఆ జననీ దీక్ష అచలం ఈ కొడుకే కవచం ఇప్పుడా అమ్మకి అమ్మ ఐనందుకా పులకరించిందిగా ఈ క్షణం అడుగులు గుట్టల్ మిట్టల్ గమించు పిడికిట పిడుగుల్ పట్టి మించు అరికుల వర్గాల్ దుర్గాల్ జయించు అవనికి స్వర్గాలే దించు అంత మహా బలుడైనా అమ్మ వొడి పసివాడే శివుడైనా భవుడైనా అమ్మకు సాటి కాదంటాడే

హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స

భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి జయహారతి నీకే పట్టాలీ భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి జయహారతి నీకే పట్టాలీ పట్టాలి భువనాలన్ని జైకొట్టాలి గగనాలే ఛత్రం పట్టాలీ

English

Bhali bhali bhali ra bhali Saahore Bahubali Bhali bhali bhali ra bhali Saahore Bahubali Jayaharathi neeke pattali pattali Bhuvanalanni jai kottali Gaganale chhathram pattali

Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa

Aa janani dheeksha achalam Ee koduke kavacham Ippuda ammaki ammavainandhuka Pulakarinchindhigaa ee kshanam Adavulu guttal mittal gaminchu Pidikita pidugul patti minchu Arikula vargaal dhurgaal jayinchu Avaniki swargaale dhinchu

Antha maha baludainaa Amma vodi pasivaade Shivudainaa bhavudaina Ammaki saati kadhantade

Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa

Heysa rudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysarabhadra samudhrassa

Heysa rudhrassa Heysarabhadra samudhrassa

Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa

Bhali bhali bhali ra bhali Sahore Bahubali Jayaharathi neeke pattali pattali Bhali bhali bhali ra bhali Sahore Bahubali Jayaharathi neeke pattali pattali Bhuvanalani jai kottali Gaganale chathram pattali

Advertisement

Remove Ads