L
iLyricsLab Movie Songs
Poster for Arya2

Uppenentha Ee Premaki ఉప్పెనేంత

Movie: Arya2

Singer: K K - Krishnakumar Kunnath

Lyricist: Balaji

Advertisement

Remove Ads

Telugu

ఉప్పెనేంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో తీయనైనా ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో రెప్ప పాటు దురానికే విరహం ఎందుకో

నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంత ఇంక ఎందుకో రెండు అక్షరాలా ప్రేమకి ఇన్ని శిక్షలెందుకో

ఐ లవ్ యు నా ఊపిరి ఆగి పోయిన ఐ లవ్ యు నా ప్రాణం పోయిన ఐ లవ్ యు నా ఊపిరి ఆగి పోయిన ఐ లవ్ యు నా ప్రాణం పోయిన

ఉప్పెనేంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

కనులలోకొస్తావు కళలు నరికేస్తావు సెకనుకోసారైనా చంపేస్తావు మంచులా ఉంటావు మంట పెడుతుంటావు వెంటపడి నా మనసు మసి చేస్తావు

తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి గుచ్చుకోకు ముళ్లులా మరి గుండెల్లో సరా సరి

ఐ లవ్ యు నా ఊపిరి ఆగి పోయిన ఐ లవ్ యు నా ప్రాణం పోయిన

ఉప్పెనేంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

చినుకులే నిన్ను తాకి మెరిసిపోతానంటే మబ్బులే పోగేసి కాల్చేయన చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే తొలకరే లేకుండా పాతేయన

నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే

ఐ లవ్ యు నా ఊపిరి ఆగి పోయిన ఐ లవ్ యు నా ప్రాణం పోయిన ఐ లవ్ యు నా ఊపిరి ఆగి పోయిన ఐ లవ్ యు నా ప్రాణం పోయిన

ఉప్పెనేంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

English

Uppenentha ee premaki Guppedantha gunde emito Cheppaleni ee haayiki bhaashe endhuko Thiyanaynaa ee baadhaki Uppuniru kanta dheniko Reppa paatu dhuranike viraham endhuko

Ninnu chuse e kallaki Lokamantha inka endhuko Rendu aksharala premaki Inni sikshlendhuko

I love you Naa oopiri aagi poina I love you Naa pranam poina (2x)

Uppenentha ee premaki Guppedantha gunde emito Cheppaleni ee haayiki bhaashe endhuko

Kanulalokosthaavu kalalu narikesthaavu Seconukosaraina champesthaavu Manchula vuntavu manta peduthunataavu Ventapadi na manasu masi chesthaavu

Thisukunte nuvvu oopiri Posukunta aayuve cheli Guchukoku mullula mari Gundello saraa sari

I love you Naa oopiri aagi poina I love you Naa pranam poina

Uppenentha ee premaki Guppedantha gunde emito Cheppaleni ee haayiki bhaashe endhuko

Chinukule ninnu thaaki Merisipothaanante Mabbule pogesi kaalcheyana Chilakale ne paluku thirigi palikayante Tholakare lekunda paatheyana

Ninnu kori poolu thakithe Narukuthanu poola thotane Ninnu chusthe unna chotane Thodesthaa aa kallane

I love you Naa oopiri aagi poina I love you Naa pranam poina (2x)

Uppenentha ee premaki Guppedantha gunde emito Cheppaleni ee haayiki bhaashe endhuko

Advertisement

Remove Ads