My Love Is Gone గోన్
Movie: Arya2
Singer: Devi Sri Prasad (DSP)
Lyricist: Chandrabose
Advertisement
Remove AdsTelugu
మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్
పోయే పోయే లవ్ ఏ పోయే పోతే పోయిందే
ఇట్స్ గోన్ ఇట్స్ గోన్ ఇట్స్ గోన్ మై లవ్ ఇస్ గోన్
పోయే పోయే లడ్కి ఏ పోయే పోతే పోయిందే
ఇట్స్ గోన్ ఇట్స్ గోన్ ఇట్స్ గోన్ మై లవ్ ఇస్ గోన్
వెలుగంత ఆరిపోయే కథ మారిపోయే ఇక చీకటేన్తో బాగుందే
వెలుగంత జారిపోయే నన్ను వీడిపోయే ఇక వోటమెంతో బాగుందే
మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్
ఏ గల్లాస్ పగిలిపోతుందే గొలుసు విరిగిపోతుందే గులాబీ రాలిపోతుందే లవ్ పోతే పోయిందే
సరస్సు ఎండిపోతుందే సొగసు విరిగిపోతుందే మనిషి లైఫ్ ఏ పోతుందే లవ్ పోతే పోయిందే
తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే ఇక శూన్యమెంతో బాగుందే
మదినొప్పి ఆగిపోయే పెదవి ఆగిపోయే ఇక మౌనమెంతో బాగుందే
మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్
హానెస్ట్ గ ఉండే పనిలేదే
ది బెస్ట్ గ ఉండే పనిలేదే
హ్యాబిట్స్ మార్చే పనిలేదే ఎం మార్చే పనిలేదే
కెమిస్ట్రీ కలిసే పనిలేదే కెరీర్ మరిచే పనిలేదే కేర్ అఫ్ తెలిపే పనిలేదే క్యారింగ్ తో పనిలేదే
ప్రేమించి గెలిచినోళ్లు షాదీ జరిగినోళ్ళు ఇళ్లల్లోనే మిగులుతారే లవ్ చేసి ఓడినోడు లోకానేళుతాడు హిస్టరీ లోన వెలుగుతాడే
మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్
English
My Love Is Gone My Love Is Gone My Love Is Gone My Love Is Gone
Poye Poye Love E Poye Pothe Poinde
Its Gone Its Gone Its Gone My Love Is Gone
Poye Poye Ladki E Poye Pothe Poinde
Its Gone Its Gone Its Gone My Love Is Gone
Velugantha Aaripoye Kadha Maaripoye Ika Cheekatentho Baagunde
Velugantha Jaaripoye Nannu Veedipoye Ika Votamentho Baagunde
My Love Is Gone My Love Is Gone My Love Is Gone My Love Is Gone
E Gallaas Pagilipothunde Golusu Virigipothunde Gulabi Ralipothunde Love Pothe Poinde
Sarassu Endipothunde Sogassu Virigipothunde Manishi Life E Pothunde Love Pothe Poinde
Thalanoppi Paaripoye Shrama Teeripoye Ika Shoonyamentho Baagunde
Madhinoppi Aagipoye Pedavi Aagipoye Ika Mounamentho Baagunde
My Love Is Gone My Love Is Gone My Love Is Gone My Love Is Gone
Honest Ga Unde Paniledhe
The Best Ga Unde Paniledhe
Habits Maarche Paniledhe Em Maarche Paniledhe
Chemistry Kalise Paniledhe Career Mariche Paniledhe Care Of Telipe Paniledhe Caring Tho Paniledhe
Preminchi Gelichinollu Shaadi Jariginollu Illallona Miguluthaare Love Chesi Odinodu Lokaaneluthadu History Lona Veluguthaade
My Love Is Gone My Love Is Gone My Love Is Gone My Love Is Gone
Advertisement
Remove Ads