Mr. Perfect పర్ఫెక్ట్
Movie: Arya2
Singer: Baba Sehgal,Devi Sri Prasad (DSP),Rita,Sachin Tyler
Lyricist: Kedarnath
Advertisement
Remove AdsTelugu
హే టిపిటప్ దొర కదిలిండో ఎవరికి వీడు దొరకడులేండో ముదురండో గడుసండో తొడిగెను ముసుగండో
ఉప్పుకప్పురంబు నొక్కళుక్కు నుండో వీడి లుక్కు చూసి మోసపోకండో ఎదవండో బడవండొ వలలోపడకండో
కమాన్ కమాన్ మోస్ట్ కన్నింగు కమాన్ కమాన్ మస్ట్ టైమింగ్ కమాన్ కమాన్ రైట్ ల ల్లో రాంగ్ ఉ హే యాయీయయ్యో
కమాన్ కమాన్ కోతలల్లో కింగ్ కమాన్ కమాన్ మార్చే తన రంగు కమాన్ కమాన్ పక్క ప్లానింగు హే యాయీయయ్యో
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హిజ్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్స్ ఎసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హిజ్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్స్ ఎసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
వీడో పెద్ద ఎదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు వీడీ గురించి చెప్పి చెప్పి నలికంతా కందిపోయింది కానీ యెవ్వడు నమ్మడు పైగా ఈరోజుల్లో ఇల్లాంటోళ్లకు డిమాండ్ కొంచం ఎక్కువ అయినా ఇంకోసారి ట్రై చేస్తా తప్ప కుండా వీడి తాట తీస్తా
సారీ నేను గుడ్ బాయ్ ల ఉండాలనుకుంటునా అందుకనే అందరి ముందు కాల్చను
హిప్ తిప్పుతున్న క్యాట్ వాక్ లండో క్రొకోడైల్ వీడు కాలు జారకండో బ్రూట్ అండో రైట్ అండో లైవ్ ఏఏ చూస్తుండో
మేడి పండు లాంటి మాన్ వీడండో మాన్హోల్ లాంటి మైండ్ విడిదణ్డో చీట్ అండో చీప్ అండో గజిబిజి పజిల్ అండో
కమాన్ కమాన్ హిజ్ గాట్ ఏ బ్యాక్ అఫ్ ట్రిక్స్ కమాన్ కమాన్ బీవర్ యు ట్రెండీ చెక్స్ కమాన్ కమాన్ హార్ట్ హైజాకెర్ నమ్మొదే కమాన్ కమాన్ హిజ్ ది జాదూగర్ కమాన్ కమాన్ హి గివ్స్ ఉ ఫీవర్ కమాన్ కమాన్ హి ఏ కూల్ క్రాకెర్ తాకొద్దే
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హిజ్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్స్ ఎసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హిజ్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్స్ ఎసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
కమాన్ కమాన్ ఓరి గోవిందో కమాన్ కమాన్ వీడు గురివిందో కమాన్ కమాన్ సందు దొరికిందో దోచేస్తడయ్యో
కమాన్ కమాన్ హరియవో సాంబో కమాన్ కమాన్ రేగింది పంబొ కమాన్ కమాన్ వీడ్ని ఆపాలి మేనకో రంభో
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హిజ్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్స్ ఎసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హిజ్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్స్ ఎసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
English
Hey tiptop dhora kadhilindo Yevariki veedu Dhorakadulendo Mudhurando gadusando todigenu musugando
Uppukappurambu nokkalukku nundo Veedi lukku chusi mosapokando Yedhavando badavando valalopadakando
Comeon comeon most cunningu Comeon comeon mast timingu Comeon comeon rightlallo wrongu Hey yaayiyeyyo
Comeon comeon kothalallo king Comeon comeon marche thana rangu Comeon comeon pakka planningu Hey yaayiyeyyo
Mr.Perfect perfect Hez Mr Perfect Lens yesi vethuku dhorakadhura ye Defect (2x)
Veedo pedha yedhava Ee matter naku mathram telusu Veedi gurinchi cheppi cheppi Nalikantha kandhipoyindhi Kani yevvadu nammadu Paiga erojullo ellantollakku Demand koncham yekkuva Ayina inkosari try chestha Thapa kunda veedi thaata thistha
Sorry nenu goodboy la undalanukuntuna Andhukane andhari mundhu kaalachanu
Hip thipputhunna cat walklando Crocodile veedu kaalu jaarakando Brute ando right ando live ee chustundo
Medi pandu laanti man veedando Manhole laanti mind vedidhanado Cheat ando cheap ando Gajibiji puzzle ando
Comeon comeon hez got a back of tricks Comeon comeon beware you trendy checks Comeon comeon heart hijacker nammodhe Comeon comeon hez the jaadhugar Comeon comeon he gives u fever Comeon comeon he a cool cracker takodhe
Mr.Perfect perfect Hez Mr.Perfect Lens yesi vethuku dhorakadhura ye Defect (2x)
Comeon comeon vori govindho Comeon comeon Vedu gurivindho Come on comeon sandhu dorikindho Dhochestdayyo
Comeon come on hariyavo sambo Comeon come on regindhi pambo Comeon comeon vidni apali menako rambo
Mr.Perfect perfect Hez Mr.Perfect Lens yesi vethuku dhorakadhura ye Defect (2x)
Advertisement
Remove Ads