L
iLyricsLab Movie Songs
Poster for Arya2

Karigeloga Ee Kshanam కరిగేలోగా

Movie: Arya2

Singer: Kunal Ganjawala

Lyricist: Vanamali

Advertisement

Remove Ads

Telugu

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా

గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమ

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా

ఓఓఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను

నిదురను ధాటి నడిచిన ఓ కల నేను ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను

నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓఓఓ నా సగమేదో ప్రశ్నగా మారిందా ఓఓఓ నేడి బంధానికి పేరుందా ఓఓఓ ఉంటె విడదీసే వీలుందా ఓఓఓ

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా

ఓఓఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ

English

Karigeloga ee kshanam Gadipeyali jeevitham Shilaga migile na hrudayam sakshiga

Kanulaipoye sagaram Alalai ponge gnapakam Kalale jaare kannire cheraga

Gadiche nimisham gayamai Prathi gaayam o gamyamai Aa gamyam nee guruthuga Niliche na prema

Karigeloga ee kshanam Gadipeyali jeevitham Shilaga migile na hrudayam sakshiga

Kanulaipoye sagaram Alalai ponge gnapakam Kalale jaare kannire cheraga

Ooo Oo Oo (2x)

Parugulu thisthu alasina o nadhi nenu Iru thirallo dheniki cheruva kaanu

Nidhuranu dhaati nadichina o kala nenu Iru kannullo dheniki sontham kaanu

Na preme nestham aindha Na sagamedho prashnaga marindha Nede bandhaniki perundha Unte vidadhise vilundha