Kanne Kanne కన్నే
Movie: Arjun Suravaram
Singer: Anurag Kulkarni, Chinmayi Sripaada
Lyricist: Sri Mani
Advertisement
Remove AdsTelugu
నా మనసిలా మనసిలా ఓ మనసే కోరుకుందే నీ మనసుకే మనసుకే ఆ వరసే చెప్పమందే
ఏమో ఎలా చెప్పేయడం ఆ తీపి మాటే నీతో ఏమో ఎలా దాటేయడం ఈ తగువే తకధిమితోం
ఏదో తెలియనిదే ఇన్నాళ్లు చూడనిదే నేడే తెలిసినదే మునుపెన్నడూ లేనిది మొదలౌతుందే
ఏదో జరిగినదే బరువేదో పెరిగినదే మౌనం విరిగినదే పెదవే విప్పే వేళ ఇదే
కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కలలోకే నడిచాలే నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచానే
కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కలలోకే నడిచాలే నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచానే
తియ్యగా తియతీయ్యగా నీ తలపులు పంచావేలా దాచుతూ ఏమార్చుతూ నిన్ను నువ్వే దాస్తావెందుకిలా
ఓ చినుకు కిరణం కలగలిపే మెరుపే హరివిల్లే సమయం వస్తే ఆ రంగులు నీకు కనపడులే
మెల్లగా మెల్ల మెల్లగా మన దారులు కలిసెనుగా హాయిలో ఈ హాయిలో ఆకాశాలే దాటేశాగా
ఇన్నాళ్ళ నా ఒంటరితనమే చెరిగేను నీ వల్లనే చూపులతో కాక పెదవులతో చెప్పేయ్ మాటలనే
కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కలలోకే నడిచాలే నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచానే
కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కలలోకే నడిచాలే నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచానే`
కదలిక తొలి కదలిక నా నిలకడ తలపుల్లో సడలిక తొలి సడలిక మరి చుట్టూ బిగిసిన సంకెలలో
ఈ కలహం విరహం తియ్యని తరహాగుండదు విడుదలెలా వినవా చెలియా కనిపించని పెదవుల పలుకులిలా
మొదలిక తొలిసారిగా నా ఎదలో అలజడులు నిదురిక కరువవ్వగా మరి కుదురే కుదురే చెదిరేణులే
ఇన్నేళ్ల కలం మెరిసెనులే నిన్నే కలిసిన వేళా నా ఊహల విస్మయ విశ్వంలో వెన్నెల నీ చిరునవ్వే
కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కలలోకే నడిచాలే నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచానే
కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కలలోకే నడిచాలే నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచానే`
English
Naa manasila manasila Manase korukundhe Nee manasuke manasuke Aa varase cheppamandhe
Emo ela cheppeyadam Aa theepi maate neetho Emo ela dhaateyadam Ee thaguve thakadimithom
Edho theliyanidhe Innaallu choodanidhe Nede thelisinadhe Munupennadu lenidhi Modhalauthindhe
Edho jariginadhe Baruvedho perginadhe Mounam viriginadhe Pedhave vippe vela idhe
Kanne kanne reppe vesthe Nee kalaloke nadichale Ninne ninne choosthu choosthu Nanne nene marichaane
Kanne kanne reppe vesthe Nee kalaloke nadichale Ninne ninne choosthu choosthu Nanne nene marichaane
Thiyyaga thiyathiyyagaa Nee thalapulu panchavela Dhaachuthu yemarchuthu Ninnu nuvve dasthavendhukala
O chinuku kiranam Kalagalipe merupe hariville Samayam vasthe Aa rangulu neeku kanapadule
Mellaga mella mellaga Mana dhaarulu kalisenugaa Haayilo ee haayilo Aakasale daatesaagaa
Innaalla naa ontarithaname Cherigenu nee vallene Choopulatho kaaka pedavulatho Cheppey maatalane
Kanne kanne reppe vesthe Nee kalaloke nadichale Ninne ninne choosthu choosthu Nanne nene marichaane
Kanne kanne reppe vesthe Nee kalaloke nadichale Ninne ninne choosthu choosthu Nanne nene marichaane
Kadalika tholi kadalika Naa nilakada thalapullo Sadalika tholi sadalika Mari chuttu bigisina sankelalo
Ee kalaham viraham Thiyyani tharahagundadu Vidudhalela Vinava cheliya kanipinchani Pedavula palukulilaa
Modhalika tholisaariga Naa yedhalo alajadule Nidurika karuvavvaga Mari kudure kudure chedirenule
Innella kalam merisenule Ninne kalisina vela Naa oohala vismaya viswamlo Vennela nee chirunavve

Remove Ads