L
iLyricsLab Movie Songs
Poster for Anaganaga Oka Raju

Andhra to Telangana ఆంధ్ర టు తెలంగాణ

Movie: Anaganaga Oka Raju

Singer: Dhanunjay, Sameera Bharadwaj

Lyricist: Chandrabose

Advertisement

Remove Ads

Telugu

నాలోను సోకులున్నాయ్ సొంపులున్నాయ్ శానా నీతాన సొమ్ములున్నాయ్ యెల్దామ్ ఎక్కడికైనా ఆంధ్ర టు తెలంగాణ నువ్వు రమ్మంటే నే రానా

నావంటి వన్నెలాడి లేదోయ్ జిల్లాలోన నేనంటే కిందా మీదా పడతాడే ఎవరైనా ఆంధ్ర టు తెలంగాణ నువ్వు రమ్మంటే నే రానా

హే నాటు కోడి లాంటి ఘాటు ఘాటు ముచ్చట పెడదామా తాటి కల్లు తాగి ఒళ్లు మరిచి అల్లరి చేద్దామా

చిత్రంగా చిందులే వెయ్యాలమ్మా మొత్తంగా మోతక్కి పోవాలమ్మా ఆంధ్ర టు తెలంగాణ నువ్వు రమ్మంటే నే రానా

ఆంధ్ర టు తెలంగాణ నువ్వు రమ్మంటే నే రానా ఏమంటావ్…

నీ కోసం ఊపు తెచ్చానే బంగరు షాపు తెచ్చానే డబ్బుల మోపు తెచ్చానే జానే జానా నేనొస్తే చిల్ మంటాదే హౌసు ఫ్లులుగుంటాదే దద్దరిల్లిపోతాదే అన్నీ ఊర్లలోనా

ఉలికిలికి పడ్డానయ్యా ఉరికిరికి వచ్చానయ్యా నీ చురుకే నచ్చిందయ్యా నువ్వు నాకే రాజావయ్యా మహరాజుల తీరే మాది మర్యాదల జోరే వేరే మా సరదా సందడి చూసి మళ్లీ మళ్లీ వచ్చేద్దారే

హే అత్తారింటికొచ్చే అల్లుడల్లే అల్లాడిస్తావా ఐతే అంతులేని సంబరాలే పిల్లా చూస్తావా

పండక్కి దూకామా పందిల్లోన రంగుల్తో దిగినామా రంగంలోన

ఆంధ్ర టు తెలంగాణ… పడి చస్తారే మనపైనా… ఆంధ్ర టు తెలంగాణ… పడి చస్తారే మనపైనా… ఆంధ్ర టు తెలంగాణ… పడి చస్తారే మనపైనా…

మై విలేజ్ స్టెప్పును వైరల్ చేసిన రాజుగారికి ఒక ఓయ్ యేసుకోండో.

English

Naalonu sokulunnai sompulunnai shanaa Neethaana sommulunnai yeldaam ekkadikaina Andhra to Telangana Nuvvu rammante ne raana

Naavanti vannelaadi ledoy jillaalona Nenante kinda meeda padathaade evaraina Andhra to Telangana Nuvvu rammante ne raana

Hey naatu kodi laanti ghaatu ghaatu mucchata pedadaama Thaati kallu thaagi ollu marichi allari cheddaama

Chitramga chindule veyyalamma Motthamga mothakki povalamma Andhra to Telangana Nuvvu rammante ne raana

Andhra to Telangana Nuvvu rammante ne raana emantav…

Nee kosam oopu tecchane bangaru shopu tecchane Dabbula mopu tecchane jaane jana Nenosthe chill mantaade houseu fulluguntade Daddarillipothaade anni oollalona

Ulikiliki paddanayya urikiriki vacchanayya Nee churuke nacchindayya nuvvu naake raajavayya Maharaajula theere maadi maryaadala jore vere Maa sarada sandadi choosi malli malli vaccheddare

Hey attharintikkocche alludalle alladisthava Aithe anthuleni sambarale pilla choosthava

Pandakki dukaama pandillona Rangultho diginaama rangamlona

Andhra to Telangana… padichasthare manapaina… Andhra to Telangana… padichasthare manapaina… Andhra to Telangana… padichasthare manapaina…

My Village stepunu viral chesina Rajugariki oka Oy yesukondo.

Advertisement

Remove Ads
Copied!