Shivoham శివోహం
Movie: Adipurush
Singer: Haricharan
Lyricist: Ramajogayya Sastry
Advertisement
Remove AdsTelugu
మహా ఫాలనేత్ర శివోహం శివోహం చితాభస్మ వాఘ్రష్య శివోహం శివోహం
మదీయాత్మ దీపం శివో దీపితం మహాదేవ దేవ శివోహం శివోహం
అనన్య భక్తి భావమే ఆరాధన ప్రవాహమై ఆకాశగంగా తీరులా వర్షించే శివుని శిరసుపై
నిరంజనానురక్తియై నీరాజన ప్రకాశమై గిరీషు జఠా తలమున వెలింగె చంద్రవంకయై
సమస్త సృష్టి లయములో ముక్కంటి ద్రుష్టి మాత్రమై అనంత కాల గమనము చలించే భువుని భావమై
వెలాగి నేను జారిన విభూతి కనని విశ్వమై వర్ధిల్లే ప్రాణి సకలము అనాది ప్రణవమూలమై
అమేయ భక్త బంధువై అపార దయా సింధువై నన్నాశ్రయించే శివంకరుడు లంకావన భృంగమై
విరించి విష్ణు దేవతాదులెవరి దర్శనార్థమై తపింతు దూతనే నను వరించే ఆత్మలింగమై
దశా దిశాలి నిండుగా ప్రచండ శంఖానాధమే ప్రభాస కాంతిపుంజమై అఖండ శైవ తేజమే
శంభో మహా శంభో నియాదనిదీ మగుడ పాఠం సద్బక్తి భిల్వమిది మహేశునిదీ హృదయ పీఠం
మదీయాత్మ దీపం శివో దీపితం మహాదేవ దేవ శివోహం శివోహం
English
Mahaaphaala Nethra Shivoham Shivoham Chithaabhasma Vaagrashya Shivoham Shivoham
Madheeyaathma Deepam Shivoham Mahaadeva Deva Shivoham Shivoham
Ananya Bhakthi Bhaavame Aaradhana Pravaahamai Aakashaganga Teerulaa Varshinche Shivuni Shirasupai
Niranjanaanurakthiyai Neeraajana Prakashamai Gireeshu Jathaa Thalamuna Velinge ChandraVankayai
Samastha Srushti Layamulo Mukkanti Drushti Maathramai Anantha Kaala Gamanamu Chalinche Bhuvuni Bhaavamai
Velaagi Nenu Jaarina Vibhoothi Kanani Vishwamai Vardhille Praani Sankalamu Anaadhi Pranavamoolamai
Ameya Bhaktha Bandhuvai Apaata Dhayaa Sindhuvai Nannaashrayinche Sivankarudu Lankaavana Brungamai
Virinchi Vishnu Devathaadhulevari Darshanaardhamai Thapinthu Dhoothane Nanu Varinche Aathmalingamai
Dasha Dishaali Ninduga Prachanda Shankhaanaadhame Prabhaasa Kaanthipunjamai Akhanda Shaiva Tejame
Shambho Maha Shambho Niyaadhanidhee Maguda Paatham Sadbhakthi Bhilvamidhi Maheshunidhee Hrudaya Peetham
Madheeyaathma Deepam Shivoham Mahaadeva Deva Shivoham Shivoham
Advertisement
Remove Ads