Ram Sita Ram సీతా
Movie: Adipurush
Singer: Karthik,Sachet Tandon,Parampara Tandon
Lyricist: Ramajogayya Sastry
Advertisement
Remove AdsTelugu
నువ్వు రాజకుమారివి జానకి నువ్వు ఉండాల్సింది రాజభవనంలో
నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిరం మీ నీడైన మిమ్ముల్ని వదిలి వెళ్తుందేమో మీ జానకి వెళ్ళదు
హో ఓ ఆదియు అంతము రామునిలోనే మా అనుబంధము రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియు తానే అలకలు పలుకులు ఆతనితోనే
సీతారాముల పున్నమిలోనే ఏ ఏ నిరతము మా ఎద వెన్నెలలోనే
రాం సీతా రాం సీతా రాం జై జై రామ్ రాం సీతా రాం సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం సీతా రాం జై జై రామ్ రాం సీతా రాం సీతా రాం జై జై రామ్
జానకి రాఘవది ఎప్పటికీ ఈ జానకి రాఘవదే నా రాఘవ ఎవరో ఆయన్నే అడిగి తెలుసుకో నన్ను తీసుకువెళ్ళినపుడు
దశరధాత్మజుని పదముల చెంత కుదుటపడిన మది ఎదుగదు చింతా
రామనామమను రత్నమే చాలు గళమున దాల్చిన కలుగు శుభాలు మంగళప్రదము శ్రీరాముని పయనమూ ఊ ఊ ధర్మ ప్రమాణము రామాయణము
రాం సీతా రాం సీతా రాం జై జై రామ్ రాం సీతా రాం సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం సీతా రాం జై జై రామ్ రాం సీతా రాం సీతా రాం జై జై రామ్
English
Ho O Aadhiyu Anthamu Ramunilone Maa Anubandhamu Raminithone Aapthudu Bandhuvu Anniyi Thaane Alakalu Palukulu Aathanithone
Seeta Ramula Punnamilone Nirathamu Ee Edha Vennelalone
Ram Sita Ram Sita Ram Jai Jai Ram Ram Sita Ram Sita Ram Jai Jai Ram
Ram Sita Ram Sita Ram Jai Jai Ram Ram Sita Ram Sita Ram Jai Jai Ram
Dasharadhaathmajuni Padhamula Chentha Kudutapadina Madhi Edhugadhu Chinthaa
Ramanaamamanu Rathname Chaalu Galamuna Daalchina Kalugu Shubhaalu Mangalapradhamu Sri Ramuni Payanamu Oo Oo
Ram Sita Ram Sita Ram Jai Jai Ram Ram Sita Ram Sita Ram Jai Jai Ram
Ram Sita Ram Sita Ram Jai Jai Ram Ram Sita Ram Sita Ram Jai Jai Ram
Advertisement
Remove Ads