Jai Shri Ram శ్రీరాం
Movie: Adipurush
Singer: Ajay – Atul
Lyricist: Ramajogayya Sastry
Advertisement
Remove AdsTelugu
ఎవరు ఎదురు రాగలరు మీ దారికి ఎవరికుంది ఆ అధికారం పర్వత పాదాలు వణికి కదులుతాయి మీ హుంకారానికి
నీ సాయం సదా మేమున్నాం సిద్ధం సర్వ సైన్యం సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం
మా బలమేదంటే
నీపై నమ్మకమే
తలపున నువ్వుంటే
సకలం మంగళమే
మహిమాన్విత మంత్రం నీ నామం
జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం
ధరణి మూర్చిల్లు నీ ధనస్సు శంకారానాదానికి జారే హో గగన గోళాలు భీతిల్లు నీ బాణ ఘాతానికి జారే హో
సూర్యవంశ ప్రతాపం ఓ ఓ శౌర్యమే నీ స్వరూపం ఓ ఓ జగతికే ధర్మ దీపం నిండైన నీ విగ్రహం ఆ ఆ ఆ
సంద్రమైన తటాకం ఓ ఓ సాహసం నీ పతాకం ఓ ఓ సమరక్రీడాతిరేకం కన్యాద నీ రాజసం
మా బలమేదంటే
నీపై నమ్మకమే
మాతో నువ్వుంటే
విజయం నిశ్చయమే
మహిమాన్విత మంత్రం నీ నామం
జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం
English
Evaru Edhuru Raagalaru Mee Daariki Evarikundhi Aa Adhikaram Parvatha Paadaalu Vaniki Kadhulutaayi Mee Hunkaaraaniki
Nee Saayam Sadaa Memunnaam Siddham Sarva Sainyam Sahacharulai Padaa Vasthunnaam Saphalam Swamy Kaaryam
Maa Balamedhante Neepai Nammakame Thalapuna Nuvvunte Shakalam Mangalame Mahimaanvitha Mantram Nee Naamam
Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Rajaram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram
Dharani Moorchillu Nee Dhanassu Sankaaranadaaniki Gagana Golaalu Bheethillu Nee Baana Ghaataaniki
Suryavamsha Prathaapam O O Shouryame Nee Swaroopam O O Jagathike Dharma Deepam Nindaina Nee Vigraham
Sandramaina Tataakam O O Saahasam Nee Pathaakam O O Samara Kreedaathirekam Kanyaadha Nee Raajasam
Maa Balamedhante Neepai Nammakame Maatho Nuvvunte Vijayam Nischayame Mahimaanvitha Mantram Nee Naamam
Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Rajaram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Rajaram
Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Rajaram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram
Advertisement
Remove Ads