L
iLyricsLab Movie Songs
Poster for Aagadu

Naari Naari నారి

Movie: Aagadu

Singer: Divya S.Menon,Thaman S

Lyricist: Bhaskarabhatla Ravi Kumar

Advertisement

Remove Ads

Telugu

నారి నారి మాయల మారి దందా చేస్తున్నావే గుండెల్లో దూరి ఓరి ఓరి మాటల మారి బోల్తా కొట్టించావే వయ్యారాల లారీ నడుమే ఇటొక్కసారి ఆటొక్కసారి తిప్పకే నాంచారి ప్రాణం గతుక్కుమంటూ ప్రతొక్కరి పొద పొలమారి నేను నీ ఇలాకాలోన తడాకా చూపి పెడ్తా కచేరి ఓ సుకుమారి దరిచేరి చేస్తా నే దార్కారి న టక్కుటమారి నారి నారి మాయల మారి

నారి నారి మాయల మారి దందా చేస్తున్నావే గుండెల్లో దూరి

దీన్ని తస్సాదియ్యా పిల్లకి దిస్తే తియ్య బత్తాయిలాగే కన్పిస్తారు బుగ్గలు పిండేయ్య నువ్వో కోరికని కొయ్య అస్సలు మాటినవయ్యా గూట్లో బెల్లం కూడా నోట్లో వేసి మింగేస్తావయ్యా వేసనే బస్తి బస్తి నాతోని గస్తీ కుస్తీ ఆమ్మో ఎగేసి నన్ను లాగేస్తా ఉందే వంపుల కందూరి అబ్బో గోడెక్కి దూకెయ్యంకు యెంట కంగారు ఏరి కోరి పిలిచాక తప్పదుగా సవారి తప్పయితే సారీ నారి నారి మాయల మారి

నువ్వు చెయ్యి వేస్తే కాలే జారీ కాదంటున్న కొంగే జారీ సింగారి సింగారి ఆపేద్దాం ఒక్కసారి జాగారం చేద్దాం తెల్ల వారి కట్టుకు వస్తా కాటన్ సారీ

ఓ రయ్యో రయ్య బొమ్మే అదిరిందయ్యా సోకులా సబ్బుని రుద్ది కాకి డ్రెస్ ని ఉతికేసిందయ్యా అరేయ్ ఓ మామ మియ్య బాగా బుక్ అయిపోయా పక్క పోలీసువోడి జీపు ను గుద్దిన ఆటోనైపోయా చుమ్మానే పెట్టెయ్ పెట్టెయ్ చలన కట్టేయ్ కట్టేయ్ అల్లం ఓ రబ్బ లాంటి నే జబ్బా చూసి తబ్బోబ్బయిపోయా నడిచే కరెంటు లాంటి కుర్రాడ్ని చూసి కనెక్ట్ అయిపోయా గోరి గోరి చిన్నారి చెంపల్లో సిందూరీ చేస్తాలే చోరీ నారి నారి మాయల మారి

English

Naari Naari Maayala mari ganda chestunnave gundello dhuri ori ori maatala mari boltha kottinchave vayyarala lorry nadume itokkasari atokkasari thippake nanchari pranam gathukkumantu prathokkasari poda polamari nenu ne ilakalona thadaka chupi pedtha kacheri O sukumari daricheri chesthane darkari na takkutamari Naari Naari Maayala Mari

Naari Naari Maayala Mari ganda chestunnave gundello dhuri

deenni tassadiyya pillaki diste thiyya battayilage kanpisthare buggalu pindeyya nuvvo korakani koyya assalu matinavayya gutlo bellam kuda notlo vesi mingesthavayya vesane dasthi dasthi nethoni gasthi kusthi ammo yegesi nannu lagestha unde vampula kanduri abbo godekki dukeyyamaku yenta kangaroo yeri kori pilichaka tappaduga savvari tppayithe sorry Naari Naari Maayala Mari

nuvvu cheyyi vesthe kale jari kadanatunna konge jari singari singari upeddam okkasari jagaram cheddam thella vari kattuku vastha cotton saree

O rayyo rayya bomme adirindayya sokula sabbuni ruddi kaki dress ni uthikesindayya arey oo mama miyya baga book aypoya pakka policeodi jeepu nu guddina aauto naypoya chummane pettey pettey chalana kattey kattey allam o rabba lanti ne jabba chusi thabbobbaypoya nadiche current lanti kurradni chusi connect aypoya gori gori chinnari chempallo sinduri chesthale chori Naari Naari Maayala Mari

Advertisement

Remove Ads