Are junction lo జంక్షన్
Movie: Aagadu
Singer: Simha Bhagavatula,Shruti Haasan
Lyricist: Bhaskarabhatla Ravi Kumar
Advertisement
Remove AdsTelugu
అరె జంక్షన్ లో జంక్షన్ లో అరె జంక్షన్ లో జంక్షన్ లో ముద్దుగా నాపేరు బొండు మల్లి నవ్వితే నేనేమో సుంకమల్లి అరె జంక్షన్ లో అరె జంక్షన్ లో అరేయ్ నేనెంతో ఫేమౌసు మొదనేపల్లి టూ ముంబై ఢిల్లీ అరేయ్ నేనెంతో ఫేమౌసు మొదనేపల్లి టూ ముంబై ఢిల్లీ బుట్టలో దాచాను బంగినపల్లి వరుసకు నేనేమో రంభకు చెల్లి అరేయ్ నేనెంతో ఫేమౌసు మొదనేపల్లి టూ ముంబై ఢిల్లీ ఓసోసి మద్రాసి రబ్బరు బొమ్మ నీ ఇస్మాయిలు ఇస్టేలు అదిరిందమ్మా ఇక న పక్క నీ జోడి కుదిరిందమ్మా హే రాయ్ జేసీ పల్లి గుమ్మా జంక్షన్ లో వై జంక్షన్ లో నీ జంక్షన్ లోనా ఫంక్షన్ పెడితే పిల్లో గోల పడ్తారు తల్లో జోడు గుర్రాల బండెక్కి వచ్చేయ్ బుల్లో ఉరేగింపేయ్ వల్లో
దే దే పుప్పి పుప్పి బంజా హుబ్బీ హుబ్బీ మేక్ మీ చబ్బీ చబ్బీ కావాలి వన్ బేబీ డే అండ్ నైట్ హనీ ఓన్లీ డైట్ హనీ షో మీ లోట్స్ అఫ్ మనీ ఐ విల్ మేక్ యు హ్యాపీ హ్యాపీ
ప్యాంటు షీర్ట్ ప్యాంటు షీర్ట్ వేసుకున్న పక్క మాస్ పోకిరి నువ్వు కొక రైక కట్టుకున్న మొక్కజొన్న కంకివి నువ్వు నీ చూపు ఈత ముల్లులే నవ్వు ముంత కళ్లులే జుంబారే బార్ జుంబారే జుంబారే బార్ జుంబారే ఇప్ప శర ఎసరుల నాటు మందు పసరు ల జాతరలో అత్తరుల దొరికావే నువ్విలా జంక్షన్ లో వై జంక్షన్ లో నీ జంక్షన్ లోనా ఫంక్షన్ పెడితే పిల్లో గోల పెడతావ్ తల్లో జోడు గుర్రాల బండెక్కి వచ్చేయ్ బుల్లో ఉరేగింపేయ్ వల్లో
గల్లీ గల్లీ లల్లి యు వాంట్ పాకెట్ మిల్లి ఐ లైక్ గల్లీ గల్లీ వీ వాంట్ పాకెట్ మిల్లి మిల్లి సిల్లీ సిల్లీ డోంట్ ఫీల్ లిల్లి సిల్లీ థాట్స్ వై లిల్లి లిల్లి సిల్లీ సిల్లీ
గడ్డివాము బెడ్ పైన గూడు గూడు గుంజం ఆట ఆటలాడేద్దాం పంపు సెట్ రూంలోనే కర్ర బిళ్ళ ఆడి పడేద్దామా అరెయ్ కప్పవయ్యా దుప్పటి పెట్టావయ్యా కుంపటి జుంబారే బార్ జుంబారే జుంబారే బార్ జుంబారే ఓసోసి బుజ్జి కొండా ఉపావే పచ్చ జెండా పెట్టేస్తా రచ్చబండ ఎక్కిస్తా గోల్కొండ జంక్షన్ లో వై జంక్షన్ లో నీ జంక్షన్ లోనా ఫంక్షన్ పెడితే పిల్లో గోల పడ్తావ్ తల్లో జోడు గుర్రాల బండెక్కి వచ్చేయ్ బుల్లో ఉరేగింపేయ్ వల్లో
English
Are junction lo junction lo Are junction lo junction lo mudduga naperu bondu malli navvithe nenemo sunkamalli Are junction lo Are junction lo arey nentho famousu modanepalli to mumbai delhi arey nentho famousu modanepalli to mumbai delhi Buttalo dachanu banginapally varusake nenemo rambaki chelli arey nentho famousu modanepalli to mumbai delhi ososi madrasi rabbaru bomma nee ismaylu istaylu adirindamma ika na pakka ne jodi kudirindamma hey raye JC pally gumma junction lo Y juction lo nee junction lona function pedithe pillo gola pdtharu tallo jodu gurrala bandekki vachhey bullo uregimpey vallo
de de puppy puppy banja hubby hubby make me chubby chubby kavali one babu day and night honey only diet honey show me lots of money i will make you happy happy
pantu shirtu pantu shirtu vesukunna pakka mass pokiri nuvvu koka raika kattukunna mokkajonna kankivi nuvvu nee chupu yeetha mullule navvu muntha kallule jumbara bar jumabara jumbara bar jumabara yippa sara yesarula natu mandu pasaru la jatharalo attarula dorikave nuvvila junciona lo y junction lo nee junction lona function pedithe pillo gola pdthave tallo jodu gurrala bandekki vachhey bullo uregimpey vallo
galli galli lalli you want pocket milli i like galli galli we want pocket milli milli silly silly dont feel lilly silly thats why lilly lilly silly silly
gaddivamu bed paina gudu gudu gunjam aata ataladeddam pampu set roomlona karra billa aadi padeddama arrey kappavayya duppati pettavayya kumpati jumbara bar jumabara jumbara bar jumabara ososi bujji konda upave pacha jenda pettestha rachabanda yekkistha golkonda junciona lo y junction lo nee junction lona function pedithe pillo gola padthave tallo jodu gurrala bandekki vachhey bullo uregimpey vallo
Advertisement
Remove Ads