Oh Ringa Ringa రింగ
Movie: 7th Sense
Singer: Suchithra,Benny Dayal
Lyricist: Bhuvana Chandra
Advertisement
Remove AdsTelugu
ల లవ లవ లవ లమ్మ లే లవ లవ లవ లమ్మ ల లవ లవ లవ లమ్మ లే లవ లవ లవ లవ లవ
Every body talk it about the bone style ee a raga mafa know about a folla folla mee we step e dauppa step e dauppa uppa ante beep u aa a we do a u aa a do a u aa aa
ఓహ్ రింగ రింగ చేయించు కాలం గంగ చేమంగా మంగ స్టెప్ ఏస్కో సారంగా ఓ అన్న విన్న నీ స్నేహం పెరగంగా రమ్మన్నా కన్నా రావా మురిపెంగా ఒక్కటి ఒక్కటి ఒకటైతే ఓటమి ఉండదు కలనైనా భూమికి స్వర్గమే దిగి రాదా స్నేహమే తరగని సిరి కదా
ఓ గమ గమ గుండెల్లో గుమ నీవు అనుకున్నది గెలుచుకో గెలుచుకో ఓ గమ గమ రంకేసి రామ ఆ నచ్చినట్టు నడచుకో నడచుకో ఓ గమ గమ గుండెల్లో గుమ నీవు అనుకున్నది గెలుచుకో గెలుచుకో ఓ గమ గమ రంకేసి రామ ఆ నచ్చినట్టు నడచుకో నడచుకో
ఓహ్ రింగ రింగ చేయించు కాలం గంగ చేమంగా మంగ స్టెప్ ఏస్కో సారంగా ఓ అన్న విన్న నే స్నేహం పెరగంగా రమ్మన్నా కన్నా రావా మురిపెంగా
ల లవ లవ లవ లమ్మ లే లవ లవ లవ లమ్మ ల లవ లవ లవ లమ్మ లే లవ లవ లవ లవ
ఓ ఐలా ఐలా ఓ ఐలే మన లైఫ్ కూడా ఒక రైలే ఇది వాడిపోని ఓ స్టైలే వాద్దన్న ఆగదులే ఓ ఒయ్ల ఒయ్ల ఓ ఒయ్యేలే ఉల్లాసం అంత మనదేలే అది లేని లైఫ్ ఒక జైలే బతుకంతా వ్యర్థములే
చిలిపి చినుకుల ఛిన్దేస్కో మనసు మనసుతో అల్లేసుకో తెలిసి తెలివిగా నేర్చేసుకో తగని తప్పులు ఒప్పేసుకో ఓఓఓ ఓ గమ గమ గుండెల్లో గుమ నీవు అనుకుంది గెలుచుకో గెలుచుకో ఓ గమ గమ రంకేసి రామ ఆ నచ్చినట్టు నడచుకో నడచుకో ఓ గమ గమ గుండెల్లో గుమ నీవు అనుకుంది గెలుచుకో గెలుచుకో ఓ గమ గమ రంకేసి రామ ఆ నచ్చినట్టు నడచుకో నడచుకో
ఆఆ ఐలే ఆఆ ఐలే ఆఆ ఆఆ
అరేయ్ చేయి చేయి తాకించు నీ శక్తి ఎంతో చూపించు స్నేహని పొంగి పొరలించు మమతలనే పండించు నీ చుట్టూ కాస్త పరికించు స్నేహంతో ఒళ్ళు పులకించు ఎదలోని గీతి రావళించు హృదయాలే చెమరించు లేయా హొయలతో ఆడించే అలుపురాగాక గెలిపించే వయసు ఉబికితే మేగం రా కళలు సాగితే వేగం రా ఆఆ
ఓహ్ రింగ రింగ చేయించు కాలం గంగ చేమంగా మంగ స్టెప్ ఏస్కో సారంగా ఓ అన్న విన్న నీ స్నేహం పెరగంగా రమ్మన్నా కన్నా రావా మురిపెంగా ఒక్కటి ఒక్కటి ఒకటైతే ఓటమి ఉండదు కలనైనా భూమి స్వర్గమే దిగి రాదా స్నేహమే తరగని సిరి కదా
ఓ గమ గమ గుండెల్లో గుమ నీవు అనుకున్నది రంగ మఫిన్ రంగ మఫిన్ ఓ గమ గమ రంకేసి రామ ఆ నచ్చినట్టు మెగా మఫిన్ మెగా మఫిన్ ఓ గమ గమ గుండెల్లో గుమ నీవు అనుకుంది రంగ మఫిన్ రంగ మఫిన్ ఓ గమ గమ రంకేసి రామ ఆ నచ్చినట్టు మెగా మఫిన్ మెగా మఫిన్ మెగా మఫిన్ మెగా మఫిన్ మెగా మఫిన్ మెగా మఫిన్
English
La lava lava lava lamma le lava lava lava lamma la lava lava lava lamma le lava lava lava lava lava
Every body talk it about the bone style ee a raga mafa know about a folla folla mee we step e dauppa step e dauppa uppa ante beep u aa a we do a u aa a do a u aa aa
Oh ringa ringa jayinchu kalam ganga chemanga manga step esko saranga o anna vinna ne sneham peragangaa rammanna kanna rava muripenganga Okkati okkati okataithe otami undadu kalanaina bhumiki swargame digi rada snehame taragani siri kada
O gama gama gundello guma nev annadi geluchuko gelluchuko o gama gama rankesi rama a nachhinattu nadachuko nadachuko O gama gama gundello guma nev annadi geluchuko gelluchuko o gama gama rankesi rama a nachhinattu nadachuko nadachuko
Oh ringa ringa jayinchu kalam ganga chemanga manga step esko saranga o anna vinna ne sneham peragangaa rammanna kanna rava muripenganga
La lava lava lava lamma le lava lava lava lamma la lava lava lava lamma le lava lava lava lava lava
O ila ila o ile mana life kuda oka raile edi vadiponi o style vadanna aagadulee O oyla oyla o oyle ullasam antha manadele adi leni life oka jaile bathukantha vyarathamle
Chilipi chinukula chindesko manasu manasutho allesko telisi teliviga nerchesko tagani tappulu oppesko ooo O gama gama gundello guma nev annadi geluchuko gelluchuko o gama gama rankesi rama a nachhinattu nadachuko nadachuko O gama gama gundello guma nev annadi geluchuko gelluchuko o gama gama rankesi rama a nachhinattu nadachuko nadachuko
Aaa iyle aaa iyle aaaa aaaa
Arey cheyi cheyi takinchu ne shakthi entho chupinchu snehani pongi poralinchu mamathalne pandinchu nee chuttu kastha parikinchu sneham tho ollu pulakinchu yadaloni geethi ravalinchu hrudayale chamarinchu Leya hoyalatho adinchey alupueragaka gelipinchey vayasu ubikithe megam ra kalalu sagithe vegam raaa aaaa
Oh ringa ringa jayinchu kalam ganga chemanga manga step esko saranga o anna vinna ne sneham peraganga rammanna kanna rava muripenganga Okkati okkati okataithe otami undadu kalanaina bhumi swargame digi rada snehame taragani siri kada
O gama gama gundello guma nev anukunnadi ranga mafin ranga mafin o gama gama rankesi rama a nachhinattu mega mafin mega mafin O gama gama gundello guma nev anukunnadi ranga mafin ranga mafin o gama gama rankesi rama a nachhinattu mega mafin mega mafin
Maga mafin maga mafin mega mafin mega mafin
Advertisement
Remove Ads