L
iLyricsLab Movie Songs
Poster for 20va Shathabdham

Naa Prema Nava Parijatham పారిజాతం

Movie: 20va Shathabdham

Singer: S.P.Balasubramanyam,Susheela

Lyricist: NA

Advertisement

Remove Ads

Telugu

నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం

నీ ఎద వీణపై మన కథ మీటగా నీ ఎద వీణపై మన కథ మీటగా

అనురాగాల రాదారి రానా నూరేళ్ళ బంధాన్ని కానా

నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం

వేదంలో స్వదంలా స్థిరంగా సాగాలి సుఖంగా శుభంగా స్నేహంలో యుగాలే క్షణాలై నిలవాలి వరాలై నిజాలై

గతజన్మ బంధాలు నేడు జతకూడి రావాలి తోడు గగనాల పందిళ్ళలోన సగ భాగమౌతాను నీకు

ఇక సుముహుర్త మంత్రాలలోన శృతి చేయి అనురాగ వీణా

నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం

ఈనాడే ఫలించే తపస్సే ప్రేమించి వరించే వయస్సే లోకాలే జయించే మనస్సే నీకోసం నిజంగా తపించే

సరసాల సమయాలలోన మనసారా పెనవేసుకోనా అనువైన నా గుండెల్లోనా కడదాకా నిను దాచుకోనా

ఇక సిరిమల్లి తలంబ్రాలలోనా పరువాలు పండించుకోనా

నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం

నీ ఎద వీణపై మన కథ మీటగా నీ ఎద వీణపై మన కథ మీటగా

అనురాగాల రాదారి రానా నూరేళ్ళ బంధాన్ని కానా

నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం

English

Naa prema nava paarijatham Palikindi priya suprabhatham Naa prema nava paarijatham Palikindi priya suprabhatham

Nee eda veenapai Mana katha meetaga Nee eda veenapai Mana katha meetaga

Anuraagala raadaari raana Nooarella bandhanni kaanaa

Naa prema nava parijatham Palikindi priya suprabhatham

Vedamlo svadamla sthiranga Saagali sukhanga subhanga Snehamlo yugaale kshanalai Nilavaali varaalai nijaalai

Gathajanma bandhalu nedu Jathakudi raavali thodu Gaganaala pandillalona Saga bhagamauthanu neeku

Ika sumuhurtha mantralalona Sruthi cheyi anuraaga veenaa

Naa prema nava paarijatham Palikindi priya suprabhatham Naa prema nava paarijatham Palikindi priya suprabhatham

Eenade phalinche tapasse Preminchi varinche vayasse Lokaale jayinche manasse Neekosam nijanga tapinche

Sarasaala samayalalona Manasaara penavesukonaa Anuvaina naa gundelonaa Kadadaaka ninu daachukonaa

Ika sirimalli talambralalonaa Paruvaalu pandinchukonaa

Naa prema nava paarijatham Palikindi priya suprabhatham

Nee eda veenapai Mana katha meetaga Nee eda veenapai Mana katha meetaga

Anuraagala raadaari raana Noorella bandhanni kaanaa

Naa prema nava paarijatham Palikindi priya suprabhatham

Advertisement

Remove Ads