L
iLyricsLab Movie Songs
Poster for 20va Shathabdham

Ammanu minchina దైవమున్నదా

Movie: 20va Shathabdham

Singer: Susheela,S.P.Balasubramanyam

Lyricist: Narayana Reddy

Advertisement

Remove Ads

Telugu

అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్ధమున్నదా అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్ధమున్నదా

జగమే పలికే శాశ్వత సత్యమిది

అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే

అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్ధమున్నదా

జగమే పలికే శాశ్వత సత్యమిది

అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే

రఘురాముడు లాంటి కొడుకు ఉన్నా తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి సుగుణ రాసి సీతలాగా తానూ కోటి ఉగాదులే నా గడపకు తేవాలి

మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే ఈ లోగిలి కోవెలగా మారాలి

అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్ధమున్నదా జగమే పలికే శాశ్వత సత్యమిది

అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే

తప్పటడుగులేసిన చిన్ననాడు అయ్యో తండ్రి అని గుండెకద్దుకున్నావు తప్పటడుగులేస్తే ఈ నాడు నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు

నింగికి నిచ్చెనలేసే మొనగాడినే నింగికి నిచ్చెనలేసే మొనగాడినే అయినా నీ మూంగిట ఆదే అదే పసివాడినే

అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్ధమున్నదా జగమే పలికే శాశ్వత సత్యమిది

అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే

English

Ammanu minchi daivamunnadaa Aatmanu minchi ardhamunnadaa Ammanu minchi daivamunnadaa Aatmanu minchi ardhamunnadaa

Jagame palike saasvata satyamide

Andarini kane shakti amma okkate Avataara purushudainaa o ammaku koduke Andarini kane shakti amma okkate Avataara purushudainaa o ammaku koduke

Ammanu minchi daivamunnadaa Aatmanu minchi ardhamunnadaa

Jagame palike saasvata satyamide

Andarini kane shakti amma okkate Avataara purushudainaa o ammaku koduke

Raghuraamudi laanti koduku unnaa Tagina kodalamma leni lotu teeraali Suguna raasi seetalaaaga taanu Koti ugaadule naa gadapaku tevaali

Mattelato nattintlo tirugutunte Mattelato nattintlo tirugutunte Ee logili kovelagaa maaraali

Ammanu minchi daivamunnadaa Aatmanu minchi ardhamunnadaa Jagame palike saasvata satyamide

Andarini kane shakti amma okkate Avataara purushudainaa o ammaku koduke

Tappatadugulesina chinanaadu Ayyo tandri ani gundekaddukunnaavu Tapputaduguleste ee naadu Nannu nippullo nadipinchu enaadu

Ningiki nicchenalese monagaadine Ningiki nicchenalese monagaadine Ayinaa nee mungita ade ade pasivaadine